✕
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ బరితెగింపు.. ఉబికి వస్తున్నయవ్వనాలను ఆపలేకపోతున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్ళకు పండగే..
By EhatvPublished on 7 April 2023 12:39 AM GMT
జాన్వీ కపూర్ ను ఆపడం కష్టమే.. సోషల్ మీడియాలో ఏమాత్రంతగ్గడం లేదు బ్యూటీ. గ్లామర్ విందుకు సై అంటై సై అంటోంది. నెటిజన్లకు హాట్ హాట్ సినిమా చూపించేస్తోంది జాన్వీ. ఎద ఎత్తులతో ..యూత్ నుచిత్తు చిత్తు చేస్తోంది. మైండ్ బ్లాక్ చేసి మంట పెడుతోంది.
రీసెంట్ గా ఇన్ స్టాలో జాన్వీ కపూర్ అందాల విందుకు..కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. కాస్త డిఫరెంట్ గా కనిపించిన జాన్వీ.. గ్లామర్ విందుకు మాత్రం పూర్తిగా గేట్లుఎత్తేసింది. యవ్వనాలు ఎగసిపడుతుంటే..వాటిని ఆపలేక దాచలేక తెగ ఇబ్బంది పడుతుంది జాన్వీ కపూర్.

x
Janhvi Kapoor
-
- జాన్వీ కపూర్ ను ఆపడం కష్టమే.. సోషల్ మీడియాలో ఏమాత్రంతగ్గడం లేదు బ్యూటీ. గ్లామర్ విందుకు సై అంటై సై అంటోంది. నెటిజన్లకు హాట్ హాట్ సినిమా చూపించేస్తోంది జాన్వీ. ఎద ఎత్తులతో ..యూత్ నుచిత్తు చిత్తు చేస్తోంది. మైండ్ బ్లాక్ చేసి మంట పెడుతోంది.
-
- రీసెంట్ గా ఇన్ స్టాలో జాన్వీ కపూర్ అందాల విందుకు..కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. కాస్త డిఫరెంట్ గా కనిపించిన జాన్వీ.. గ్లామర్ విందుకు మాత్రం పూర్తిగా గేట్లుఎత్తేసింది. యవ్వనాలు ఎగసిపడుతుంటే..వాటిని ఆపలేక దాచలేక తెగ ఇబ్బంది పడుతుంది జాన్వీ కపూర్.
-
- చాలీ చాలని డ్రస్ లో.. అందాలు దాచలేకపోతోందిజాన్వీ. మత్తుగా చూస్తు గమ్మత్తు చేస్తోంది. ఆ చూపులతోనే కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది బ్యూటీ. రోజు రోజుకు డోస్ పెంచుతూ పోతోంది. తగ్గేదేలే అంటూ.. ఇన్ స్టా గ్రామ్ లో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం జాన్వీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- మత్తుకళ్ళతో చిత్తు చేస్తోంది బ్యూటీ. అలా గోముగా చూస్తూ.. ఇలా కుర్రాళ్లు మత్తులోకి దించేస్తోంది. మాయ చేస్తోంది. ఇక జాన్వీ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ఆమె ఫ్యాన్స్ .. హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు. శ్రీదేవి వారుసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్ సొంత టాలెంట్ తోఎదిగే ప్రయత్నంచేస్తోంది.
-
- కమర్షియల్ సినిమాలకంటే..కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటుంది జాన్వీ. ఇప్పటి వరకూ బాలీవుడ్ లో అలాంటి సినిమాలు చేసింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. జాన్వీ కపూర్. NTR30 సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్. తారక్ జోడీగా నటించబోతోంది.
-
- కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న NTR30 షూటింగ్ ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది. కాగా త్వరలో జాన్వీ కపూర్ ఈమూవీ రెగ్యూలర్ షూటంగ్ లో జాయిన్ కాబోతోంది. ఎన్టీఆర్ జతగా జాన్వీనిచూసి దిల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్.
-
- ఇక ఈమధ్య బాలీవుడ్ లో.. తన ప్రేమాయణంతో హట్ టాపిక్ అవుతుంది. జాన్వీ. తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా తో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది. విహారయాత్రలతో పాటు..వీరు ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తున్నారు. ఆ మధ్య తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం కూడా తన బాయ్ ఫ్రెండ్ ను వెంటపెట్టుకుని వచ్చింది.
-
- మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి మనవడు శిఖర్. దాంతో దాదాపుగా వీరి ప్రేమకుగ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అనుకుంటున్నారు జనాలు. ఇక వీరి బంధంపై ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. కాని ఈ జంట మాత్రం తెగ తిరిగేస్తోంది. ఫారెన్ టూర్లు, పార్టీలు ..ఫంక్షన్స్ అంటూ ..ఎప్పటికప్పుడు కెమెరాలకుచిక్కుతూ..వారికి కొత్త కొత్త పిక్స్ ను అందిస్తున్నారు.

Ehatv
Next Story