ఆదిపురుష్(adipurush) సినిమా విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు శృతిమించి ప్రవర్తిస్తున్నారు.

ఆదిపురుష్(adipurush) సినిమా విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బీరు బాటిల్ను పగలగొట్టి, దాంతో ప్రభాస్ పోస్టర్ ముందు పలుమార్లు చేయి కోసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియనప్పటికీ.. వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఆ అభిమాని ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల‌.. అభిమానం ఉండొచ్చు గానీ, అది శృతి మించ‌కూడ‌ద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated On 16 Jun 2023 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story