టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటి వరకూ ఏ హీరోకు దక్కని గౌరవం బుధవారం మహేష్‌ బాబు కు లభించింది. బర్త్ డే రోజున హుషారుగా ఉండాలి అనుకున్నారు మహేష్ అందుకే పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం తన భార్య తో కలిసి ఫారెన్ కు వెళ్లారు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు(Mahesh babu) బర్త్ డే సందర్భంగా.. ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ఏకంగా నక్షత్రానికి(Star) మహేష్ బాబు పేరు పెట్టేశారు.

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటి వరకూ ఏ హీరోకు దక్కని గౌరవం బుధవారం మహేష్‌ బాబు కు లభించింది. బర్త్ డే రోజున హుషారుగా ఉండాలి అనుకున్నారు మహేష్ అందుకే పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం తన భార్య తో కలిసి ఫారెన్ కు వెళ్లారు మహేష్.

ఇక సూపర్ స్టార్ భర్త్ డే సందర్భంగా ప్రతీఅభిమాని తమ స్టార్ కుఏదో ఒక భహుమతి అందిస్తారు. తాను కూడా అలానేచేయాలి అననుకున్నారు ప్యాన్స్ అభిమానులు ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని ఆయనకు అందించారు. అంతరిక్షంలో ఓనక్షత్రానికి సూపర్ స్టార్ మహేష్‌ బాబు (SuperStar Mahesh Babu)అని పేరు పెట్టారు. ఈ మేరకురిజిస్ట్రేషన్(Register) కూడా చేయించారు.

ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌అవుతోంది. RA: 12H 33M 29S అనే స్టార్‌కు మహేష్‌ పేరు పెట్టారు. గెలాక్సీలో ఎక్కువగా ఇష్టపడే నక్షత్రం ఇదే నంటూ పేర్కొన్నారు. కాగా, ఓ నక్షత్రానికి హీరో పేరు పెట్టడం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి.

Updated On 10 Aug 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story