విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), త్రిష(Trisha) హీరో హీరోయిన్లుగా నటించిన 96 సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ అందమైన ప్రేమకథకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు చూస్తూ భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఇందులో నటించిన చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్‌ అయ్యారు. ఇందులో చిన్నప్పటి త్రిషగా నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయింది.

విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), త్రిష(Trisha) హీరో హీరోయిన్లుగా నటించిన 96 సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ అందమైన ప్రేమకథకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు చూస్తూ భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఇందులో నటించిన చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్‌ అయ్యారు. ఇందులో చిన్నప్పటి త్రిషగా నటించిన ఓ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయింది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. ఆ అందమైన అమ్మాయి తన బాడీలో ఎవరికీ చూపించుకోలేని ఓ చో టాటూ(Tatoo) వేసుకుంది. ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. 96 సినిమాను తెలుగులో కూడా రీమేక్‌ చేశారు. జాను(Janu) పేరుతో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్‌(Sharwanand),సమంత(Samantha) నటించారు.

ఇందులో కూడా చిన్నప్పటి సమంతగా గౌరీ కిషన్‌నే(Gauri Krishnan) నటించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్‌గా తీరిక లేకుండా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో శ్రీదేవి శోభన్‌బాబు(sri devi shobhan babu) అనే సినిమాలో నటించింది. కాకపోతే అది పెద్దగా ఆడకపోవడంతో తెలుగులో గౌరీ కిషన్‌కు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ సినిమాల్లోనే చేస్తోంది. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అభిమానులతో చిట్‌చాట్‌ చేసింది గౌరవీ. తన ఒంటిపై టాటూ వేసుకుంటున్న చిన్న వీడియోను స్టోరీలో పోస్ట్‌ చేసింది. అది ఎక్కడ అన్నది చెప్పుకోండి చూద్దాం అంటూ అభిమానులకు చిన్న ఫలిజ్‌ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి తన రిబ్స్‌పై పచ్చబొట్టు వేసుకున్నానంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటో చూసి నెటిజన్లు బిత్తరపోయారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్చర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

Updated On 19 July 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story