ఒడియా ఫీచర్ ఫిల్మ్(Odia feature film) "డెలివరీ బాయ్"(Delivery Boy) అనే సినిమా పై వినోదపు పన్ను( Entertainment Tax)ను మినహాయిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం(Odisha Govt) సంచలన ప్రకటన చేసింది . .ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(CM Naveen Patnaik) ఈ సినిమా పై వినోదపు పన్ను రద్దు చేస్తూనట్లు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) విడుదల చేసింది.

ఒడియా ఫీచర్ ఫిల్మ్(Odia feature film) "డెలివరీ బాయ్"(Delivery Boy) అనే సినిమా పై వినోదపు పన్ను( Entertainment Tax)ను మినహాయిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం(Odisha Govt) సంచలన ప్రకటన చేసింది . .ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(CM Naveen Patnaik) ఈ సినిమా పై వినోదపు పన్ను రద్దు చేస్తూనట్లు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) విడుదల చేసింది.

ప్రతిభావంతులైన కొత్త దర్శకులను ప్రోత్సహించడం అవకాశం కల్పించడం కోసమే కాకుండా ఉపాధి మెరుగుపరచడం కోసం అలాగే మరిన్ని సినిమాలను ఒడిశాలో చిత్రీకరించబడాలి అంటూ అధివృదితో కూడిన ప్రోత్సహాన్న్ని అందిస్తూ ముఖ్యమంత్రి ఈ సినిమాపై ఎంటర్టైన్మెంట్ టాక్స్ ను మినహాయించడం జరిగింది ప్రభుత్వం అందించే ఇలాంటి ప్రోత్సహం సినీరంగానికి చాల అవసరం అంటూ సినీవర్గాలు ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నాయి

సిటీ లో సామాన్య జీవితం గడుపుతున్న ఒక డెలివరీ బాయ్ కి.. అనుకోకుండాజరిగిన రోడ్డు ప్రమాదం వలన తన జీవితంలో ఏర్పడిన నష్టానికి జరగాల్సిన న్యాయం కోసం చేసే పోరాటాన్ని , అలాగే రోడ్డు భద్రత విషయంలో మార్గదర్శకాలను ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. డెలివరీబాయ్ ఒడిస్సా సినిమాను జ్యోతిరంజన్ మెహంతి నిర్మించగా అశ్విని త్రిపాఠి దర్శకత్వంవహించారు .

ఈ సినిమా నటులు బుద్ధాదిత్య మొహంతి, సియాలేంద్ర సామంత్రయ్, సుశాంత్ దస్మోహపాత్ర, ప్రియంబద మరియు సూర్యమణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

బాలీవుడ్(Bollywood)లో నందితా దాస్(Nandita Das)దర్శకత్వం వహించిన కపిల్ శర్మ(Kapil Sharma) నటించిన 'జ్విగాటో'(Zwigato)పై కూడా ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్నును మాఫీ చేసిండి . ఈ చిత్రం మార్చి 17న భారతదేశ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

ఈ చిత్రం భువనేశ్వర్‌లో సెట్ చేయబడింది ఈ సినిమా కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ ఆధారంగా రూపొందించబడింది ఫ్లోర్ మేనేజర్ ఉద్యోగస్థుడు మరియు అతని కుటుంబం , అతను ఫుడ్ డెలివరీ బాయ్ గా ఎందుకు పని చేయవలసి వస్తుంది, తన ఫోన్‌లోని యాప్‌తో రేటింగ్‌లు మరియు ప్రోత్సాహకాలతో లైఫ్ ని ఎలా నెగ్గుకుని వచ్చారనే కధ అంశాలతో సాగుతుంది . ఈ సినిమాలో నటనకు గాను కపిల్ శర్మ ప్రముఖ టెలివిజన్ హోస్ట్ ప్రసంశలు అందుకున్నారు .

Updated On 3 April 2023 11:26 PM GMT
Ehatv

Ehatv

Next Story