రణ్‏బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన యానిమల్ (Animal) సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్‏ను(Sneak peak) ఈ రోజు విడుదల చేశారు. రణ్‏బీర్ కపూర్‏ను మనం ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‏లో నటించాడు. ఈ సినిమా అంతా కూడా ఫుల్ వయోలెంట్(violent)‏గా ఉండబోతోంది.

రణ్‏బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన యానిమల్ (Animal) సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్‏ను(Sneak peek) ఈ రోజు విడుదల చేశారు. రణ్‏బీర్ కపూర్‏ను మనం ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‏లో నటించాడు. ఈ సినిమా అంతా కూడా ఫుల్ వయోలెంట్(violent)‏గా ఉండబోతోంది. ఈ చిత్రంలో రక్తదాహం ఉన్న ‘యానిమల్’ (Animal)లా కనిపిస్తాడు హీరో రణ్‏బీర్ కపూర్. టీజర్ చిన్నదే అయినప్పటికీ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

నిర్మాతలు 11ను సెంటిమెంట్‏గా తీసుకోవడంతో అదే ఫార్మాట్‏ను ఫాలో అవుతున్నారు. స్నీక్‏పీక్ (Sneak Peek)ను కూడా జూన్ 11న 11:11 గంటలకు విడుదల చేశారు. యానిమల్ ఓ క్రైమ్ థ్రిల్లర్(Crime Thriller), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కు ఇది రెండో బాలీవుడ్ సినిమా. ఈ మూవీలో నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. టి.సిరీస్ భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురద్ భేతాని, సినీ 1 స్టూడియోస్, భద్రాకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2023 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Updated On 11 Jun 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story