రోజులు ఎంత వేగంగా వెళుతున్నాయో కదా! అప్పుడే మరో వారం వచ్చేసింది. ఈ వారంతంలో మనకు సంక్రాంతి పండుగ సందడి చేయనుంది. థియేటర్లలో గుంటూరుకారం(Guntur Karam), హనుమాన్‌(Hanuman), సైంధవ్‌(Saindhav), నా సామిరంగ(Na Samiranga) వంటి సినిమాలు రానున్నాయి. మహేశ్‌బాబు(Mahesh babu), వెంకటేశ్(Venkatesh), నాగార్జున(Nagarjuna) అభిమానులకు పండగ చేయనున్నాయి. ఇందులో ఏ సినిమా హిట్టవుతుందోనన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది.

రోజులు ఎంత వేగంగా వెళుతున్నాయో కదా! అప్పుడే మరో వారం వచ్చేసింది. ఈ వారంతంలో మనకు సంక్రాంతి పండుగ సందడి చేయనుంది. థియేటర్లలో గుంటూరుకారం(Guntur Karam), హనుమాన్‌(Hanuman), సైంధవ్‌(Saindhav), నా సామిరంగ(Na Samiranga) వంటి సినిమాలు రానున్నాయి. మహేశ్‌బాబు(Mahesh babu), వెంకటేశ్(Venkatesh), నాగార్జున(Nagarjuna) అభిమానులకు పండగ చేయనున్నాయి. ఇందులో ఏ సినిమా హిట్టవుతుందోనన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఇదే సమయంలో ఓటీటీలో(OTT) కూడా బోలెడన్ని సినిమాలు(Movies), వెబ్‌ సిరీస్‌లు(Webseries) స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలో ఏకంగా 29 సినిమాలు-వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. వీటిలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌(Extraordinary man), కిల్లర్‌ సూప్‌(Killer soup), అజయ్‌గాడ్‌(Ajaygad) చిత్రాలలో పాటు ద లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ సిరీస్‌ మూడో సీజన్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు (జనవరి 08 నుంచి 14 వరకు)

నెట్‌ఫ్లిక్స్(Netflix)

ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 08
డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) - జనవరి 09
పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09
క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) - జనవరి 10
ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) - జనవరి 11
కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) - జనవరి 11
మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) - జనవరి 11
సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) - జనవరి 12
అడిరే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12
లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 12
లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) - జనవరి 12
డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 13

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 11
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 11
రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12

జీ5(Zee 5)

అజయ్ గాడు (తెలుగు సినిమా) - జనవరి 12

హాట్‌స్టార్(Hotstar)

ఎకో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12

సోనీ లివ్(sony live)

చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12
జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12
ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10

బుక్ మై షో(Book My show)

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09
వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09

Updated On 8 Jan 2024 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story