వారాంతం వచ్చేసింది. సినిమా లవర్స్‌(Movie Lovers) అందరూ కొత్త చిత్రాల కోసం ఆసక్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సలార్‌(Salaar) విడుదల కానుంది. ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ పండుగ చేసుకోబోతున్నారు.సలార్‌తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయి. ఇక ఓటీటీలో(OTT) కూడా అభిమానులకు ఆకట్టుకునే సినిమాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 22 సినిమాలు- వెబ్‌ సిరీస్‌లు(Web series) స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మలయాళ సినిమాలు ఫలిమి, శేషన్‌మైక్‌-ఇల్‌ ఫాతిమా తెలుగులో కూడా వస్తున్నాయి.

వారాంతం వచ్చేసింది. సినిమా లవర్స్‌(Movie Lovers) అందరూ కొత్త చిత్రాల కోసం ఆసక్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సలార్‌(Salaar) విడుదల కానుంది. ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ పండుగ చేసుకోబోతున్నారు.సలార్‌తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయి. ఇక ఓటీటీలో(OTT) కూడా అభిమానులకు ఆకట్టుకునే సినిమాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 22 సినిమాలు- వెబ్‌ సిరీస్‌లు(Web series) స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మలయాళ సినిమాలు ఫలిమి, శేషన్‌మైక్‌-ఇల్‌ ఫాతిమా తెలుగులో కూడా వస్తున్నాయి. అలాగే వ్యూహం(Vyuham) అనే వెబ్‌ సిరీస్‌ ఆసక్తి కలిగిస్తోంది. జపాన్, స్కార్క్ వంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మొత్తంమీద ఈ వారాంతంలో 31 సినిమాలు రాబోతున్నాయి.

ఈ శుక్రవారం డిసెంబర్‌ 15న ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు

హాట్‌స్టార్(Hotstar)

ఫలిమి - మలయాళ మూవీ
ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 - హిందీ సిరీస్
టిరా - ఇండోనేసియన్ సిరీస్ (డిసెంబరు 16)

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

వ్యూహం - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)
డెత్స్ గేమ్ - కొరియన్ సిరీస్
రీచర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
డెహటి లడ్కే - హిందీ సిరీస్
ఫస్ట్ యాక్ట్ - హిందీ సిరీస్
ఇమ్మెచ్యూర్ సీజన్ 3 - హిందీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్(Netflix)

ఆర్చర్: సీజన్ 14 - ఇంగ్లీష్ సిరీస్
వన్ పీస్ ఫిల్మ్ రెడ్ - జపనీస్ సినిమా
క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ - ఇంగ్లీష్ సిరీస్
చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ - ఇంగ్లీష్ సినిమా
ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ - స్పానిష్ మూవీ
ఫమిలియా - స్పానిష్ మూవీ
ఐ లవ్ లిజీ - తగలాగ్ చిత్రం
శేషన్ మైక్-ఇల్ ఫాతిమా - మలయాళ సినిమా
యో! క్రిస్మస్ - ఇంగ్లీష్ సిరీస్
ద రోప్ కర్స్ 3 - మాండరిన్ మూవీ (డిసెంబరు 17)
యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 - టర్కిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
యూ యూ హకూషో - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)

లయన్స్ గేట్ ప్లే

డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ - ఇంగ్లీష్ మూవీ

ఆపిల్ ప్లస్ టీవీ(Apple Plus TV)

ద ఫ్యామిలీ ప్లాన్ - ఇంగ్లీష్ సినిమా

జియో సినిమా(Jio Cinema)

ఔట్ ఆఫ్ టైమ్ - హిందీ మూవీ
ద బ్లాకెనింగ్ - ఇంగ్లీష్ చిత్రం (డిసెంబరు 16)
ద సోవనీర్ - ఇంగ్లీష్ సినిమా (డిసెంబరు 17)

బుక్ మై షో(Book My Show)

లైలాస్ బ్రదర్స్ - పర్షియన్ మూవీ
వింటర్ టైడ్ - ఇంగ్లీష్ సినిమా

జీ5(Zee 5)

మిస్టర్ అండ్ మిసెస్ - హిందీ సిరీస్
కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

Updated On 14 Dec 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story