టీ-20 వరల్డ్‌ కప్‌(T-20 world cup) మొదలయ్యింది. క్రికెట్ ఫ్యాన్స్‌(Cricket Fans) అంతా రాత్రివేళ టీవీలకు అతుక్కుపోతున్నారు. మరోవైపు ఈవారం థియేటర్లలో(Theaters) చిన్న చిత్రాలే తప్ప పెద్ద చిత్రాలేవీ విడుదల కావడం లేదు. యేవమ్‌, మ్యూజిక్‌ షాప్‌ మూర్తి, హరోంహర సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. వీటిపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. టాక్‌ బాగుంటే చూద్దామనే ఉద్దేశంతో ప్రేక్షకులు ఉన్నారు.

టీ-20 వరల్డ్‌ కప్‌(T-20 world cup) మొదలయ్యింది. క్రికెట్ ఫ్యాన్స్‌(Cricket Fans) అంతా రాత్రివేళ టీవీలకు అతుక్కుపోతున్నారు. మరోవైపు ఈవారం థియేటర్లలో(Theaters) చిన్న చిత్రాలే తప్ప పెద్ద చిత్రాలేవీ విడుదల కావడం లేదు. యేవమ్‌, మ్యూజిక్‌ షాప్‌ మూర్తి, హరోంహర సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. వీటిపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. టాక్‌ బాగుంటే చూద్దామనే ఉద్దేశంతో ప్రేక్షకులు ఉన్నారు. ఓటీటీలో మత్రం క్రేజీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, పారిజాతపర్వం సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. పరుగు వెబ్‌ సిరీస్‌పై కూడా ప్రేక్షకులు ఆసక్తి పెంచుకున్నారు.
ఓటీటీల్లో ఈ వారం స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు (జూన్ 10- 16 వరకు)

నెట్‌ఫ్లిక్స్(Netflix)

టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 11

కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12

బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13

డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13

అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14

జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేషియన్ సిరీస్) - జూన్ 14

మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14

హాట్‌స్టార్(Hotstar)

ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10

ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10

నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

జియో సినిమా

ఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్) - జూన్ 11

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10

ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13

ఆహా

పారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12

కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14

ఆపిల్ ప్లస్ టీవీ

ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14

జీ5

లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14

పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14

Updated On 10 Jun 2024 2:47 AM GMT
Ehatv

Ehatv

Next Story