Men Attractions In women : స్త్రీలలో పురుషులు ఎక్కువగా ఇష్టపడేవి ఇవే..
ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం(Attraction) మానవ సహజం. మహిళలు(Women), మగవారు(Men) ఒకరిని ఒకరు ఆకర్షిస్తుంటారు. కానీ ప్రధానంగా పురుషులు స్త్రీలలో కొన్నింటిని బాగా ఇష్టపడతారంట. ఫస్ట్ సైట్‌లోనే స్త్రీలలో కొన్ని భాగాలు ఆకర్షిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ఆకర్షణలు వ్యక్తులను బట్టి మారుతుంటాయట. సాధారణంగా మహిళలలు తాము అందంగా ఉండాలని, అందంగా కనిపిచాలని కోరుకుంటారు.

Men Attractions In women
ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం(Attraction) మానవ సహజం. మహిళలు(Women), మగవారు(Men) ఒకరిని ఒకరు ఆకర్షిస్తుంటారు. కానీ ప్రధానంగా పురుషులు స్త్రీలలో కొన్నింటిని బాగా ఇష్టపడతారంట. ఫస్ట్ సైట్‌లోనే స్త్రీలలో కొన్ని భాగాలు ఆకర్షిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ఆకర్షణలు వ్యక్తులను బట్టి మారుతుంటాయట. సాధారణంగా మహిళలలు తాము అందంగా ఉండాలని, అందంగా కనిపిచాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా డ్రెస్సింగ్, మేకప్ వేసుకుంటారు. అయితే మగవారు రెడ్‌గా ఉండే మహిళలకు అట్రాక్ట్ అవుతారట. నేచురల్‌గా(Natural Look) కనిపించే మహిళల పట్ల మగవారు ఆకర్షణగా కనిపిస్తారట.
నడుము(Waist) భాగాన్ని కూడా పురుషులు ఇష్టపడతారట. ప్రయాణాల్లో, పెళ్లిళ్లల్లో చక్కని చీర(Saree) కట్టుకుని, అందంగా ముస్తాబైన మహిళల నడుములు పురుషులను బాగా ఆకర్షిస్తాయని స్టడీస్ చెప్తున్నాయి. పెళ్లిల్లో మంచి, మంచి చీరలు కట్టుకున్న మహిళల కనిపించీ, కనపడని నడుములను మగవారు దొంగ చూపులు చూస్తారట. సన్నగా నడుము ఉన్న మహిళలు ఉంటే మగవారికి ఇష్టం. అంతేకాకుండా ఎత్తును(Height) బట్టి కూడా పురుషులు అట్రాక్ట్ అవుతారట. ఎత్తుగా ఉన్న మహిళలు, పొడవాటి చేతులు ఉంటే మరింత అట్రాక్ట్ అవుతారు పురుషులు. పొడవాటి కాళ్ల కంటే పొడవాటి చేతులే మగవారిని ఆకర్షిస్తాయి. అధిక బరువులేకుండా, మరీ సన్నగా లేకుండా నాజుకుగా ఉన్న స్త్రీలపై మగవారికి మక్కువ ఎక్కువంట. అంతేకాదు స్త్రీల వృక్షోజాలు(Hair) కూడా మగవారిని విపరీతంగా ఆకర్షిస్తాయంట. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బట్టి బ్రెస్ట్ సైజ్ ఉంటుందని.. మంచి బ్రెస్ట్ సైజ్ ఉన్న లేడీస్ అంటే జెంట్స్‌కు చాలా ఇష్టమట.
