What Women Really Want in Men : మహిళలు ఎవరిని కొరుకుంటున్నారు?
బిలియనీర్ ప్రసన్న వివాదం, మహిళల వివాహేతర సంబంధాల నేపథ్యంలో నెట్టింట చర్చ జరుగుతోంది.

బిలియనీర్ ప్రసన్న వివాదం, మహిళల వివాహేతర సంబంధాల నేపథ్యంలో నెట్టింట చర్చ జరుగుతోంది. ఇటీవల సంచలనం సృష్టించిన మీరట్ హత్య కేసులో కూడా భార్య ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను ప్రియుడితో అతి కిరాతకంగా హతమారుస్తుంది. ముస్కాన్ భర్త ఎన్ఆర్ఐ, లండన్‌లో పనిచేస్తాడు. కానీ అతని భార్య డ్రగ్స్‌కు బానిస, జాబ్ లేని వ్యక్తిని ఇష్టపడింది. అలాగే కోట్ల ఆస్తిపరుడు అయిన ప్రసన్న శంకర్ నారాయణకి తన భార్య దివ్య విడాకులు ఇస్తోంది. అనూప్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది. అనూప్ అనే వ్యక్తితో రూం బుక్ చేసుకొని చాట్ చేసింది. వారిద్దరి చాట్‌లో అందులో కండోమ్ సైజ్ డిటెయిల్స్ బయటపడ్డాయి. అంటే పురుషాంగం సైజ్ కోరుకుంటున్నారా అనే చర్చకు దారితీసింది.
అసలు మహిళలు ఏం కోరుకుంటున్నారు. అబ్బాయిల పెన్నిస్ సైజ్ పెద్దగా ఉండాలనా, మంచం ఎక్కితే కసిగా చేయాలనా, మంచి వ్యక్తులనా, ధనవంతులనా, ఉన్నత స్థానంలో ఉన్నవారినా ఎవరు ఏం కోరుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది. పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు ముందు డాక్టర్‌తో చెకప్ చేసుకున్న టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ ఉండాలని, పెన్నిస్ పొడవు ఎంత ఉందనేది సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ, లాంటి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, డబ్బులు అవసరం లేదని, నేటి అమ్మాయిలకు కావాల్సింది సైజ్ మ్యాటర్ అని నెటిజన్ల ట్వీట్‌లు చేస్తున్నారు.
