అమ్మాయిలు(Girls) ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా. కొందరు అమ్మాయిలైతే ఒంటరి సమయంలో తుంటరి పనులు చేస్తుంటారంటున్నారు. పదే పదే అద్దం ముందు నిలబడి తమ అందాన్ని చూసుకోవడం, పొట్టిపొట్టి బట్టలు వేసుకొని తిరగడంలాంటివి చేస్తుంటారట. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొందరు అమ్మాయిలకు పొట్టి బట్టలు వేసుకునే అవకాశం లేదు కనుక.. ఒంటరిగా ఉన్నప్పడు ఇలాంటి బట్టలు వేసుకొని ప్రయోగాలు చేస్తారు. ఒంటరిగా ఉన్నామని ఫీలవ్వరు.

అమ్మాయిలు(Girls) ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా. కొందరు అమ్మాయిలైతే ఒంటరి సమయంలో తుంటరి పనులు చేస్తుంటారంటున్నారు. పదే పదే అద్దం ముందు నిలబడి తమ అందాన్ని చూసుకోవడం, పొట్టిపొట్టి బట్టలు వేసుకొని తిరగడంలాంటివి చేస్తుంటారట. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొందరు అమ్మాయిలకు పొట్టి బట్టలు వేసుకునే అవకాశం లేదు కనుక.. ఒంటరిగా ఉన్నప్పడు ఇలాంటి బట్టలు వేసుకొని ప్రయోగాలు చేస్తారు. ఒంటరిగా ఉన్నామని ఫీలవ్వరు. అందాన్ని ఇష్టపడే అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు మినీ ఫేషియల్ పెరేడ్ చేస్తారు. మేకప్, స్కిన్ కేర్(Skin care), నెయిల్, హెయిర్ కేర్ వంటికి ప్రాధాన్యతనిస్తారు.

పాత బట్టలను కొత్తగా ఎలా మార్చాలో ఆలోచించి ప్రయోగాలు చేస్తారట. ఇంట్లో ఉన్న ఒట్టలను వేసుకుని అద్దం ఎదురుగా నిలబడి తమని తాము చూసుకొని తెగ మురిసిపోతారట. ఈ కాలంలో ప్రతీ ఒక్కరి దగ్గర ఫోన్‌ ఉంటుంది. ఇంట్లోని టీవీలో అందరూ ఉన్నప్పుడు చూడలేని సినిమాలు(Movie), వెబ్‌సిరీస్‌లు(Webseries) చూసేందుకు ఇష్టపడుతున్నారట. తమలో తాము మాట్లాడుకుంటూ ఒంటరితనాన్ని దూరం చేస్కుంటారని అంటున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోయినా తమతో తామే గట్టి, గట్టిగా మాట్లాడుకుంటారట. ఆసక్తికర విషయం ఏంటంటే తరచుగా వారి మాజీ ప్రియుడి(Ex-Lover) ప్రొఫైల్‌ను చూస్కుంటారట. ఇప్పుడు అతను ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని కూడా ఆలోచిస్తారంటున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే రీల్స్‌ను కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్‌ చేస్తున్నారట. సంగీత ప్రియులైతే మాత్రం చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని మంచి మెలోడీ సాంగ్స్‌ వింటూ కాలక్షేపం చేస్తారట.

Updated On 17 April 2024 4:06 AM GMT
Ehatv

Ehatv

Next Story