శృంగారంలో(Romance) ఎక్కువ సార్లు పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని కూడా అంటారు. అయితే ఎండాకాలంలో శృంగార వాంఛలు(Sex Desires) పెరిగిపోతాయంటున్నారు. దానికి కారణం ఎండా కాలంలో మనసికంగా ఉల్లాసంగా ఉంటారని అంటున్నారు. అలసట(fatigue), డిప్రెషన్‌(Depression) ఉంటే లైంగిక కోరికలు అంతగా ఉండవు. సూర్యక్రాంతి ద్వారా ఉద్రేకం, శక్తి పెరిగి లైంగిక కోరికలు పెరుగుతాయని చెప్తున్నారు. సూర్యరశ్మి వల్ల సెరోటోనిన్ అనే హర్మోన్‌ శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని.. ఇది మానసికంగా ఉల్లాసపరుస్తుందని అంటున్నారు.

శృంగారంలో(Romance) ఎక్కువ సార్లు పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని కూడా అంటారు. అయితే ఎండాకాలంలో శృంగార వాంఛలు(Sex Desires) పెరిగిపోతాయంటున్నారు. దానికి కారణం ఎండా కాలంలో మనసికంగా ఉల్లాసంగా ఉంటారని అంటున్నారు. అలసట(fatigue), డిప్రెషన్‌(Depression) ఉంటే లైంగిక కోరికలు అంతగా ఉండవు. సూర్యక్రాంతి ద్వారా ఉద్రేకం, శక్తి పెరిగి లైంగిక కోరికలు పెరుగుతాయని చెప్తున్నారు. సూర్యరశ్మి వల్ల సెరోటోనిన్ అనే హర్మోన్‌ శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని.. ఇది మానసికంగా ఉల్లాసపరుస్తుందని అంటున్నారు. వేడి వాతావరణం, రక్తప్రసరణ పెరగడంతో ఎండార్పిన్స్‌(Endorphins) రిలీజై కోరికలు పెరుగుతాయని చెప్తున్నారు. ఎండాకాలంలో వర్కట్‌ చేసిన వారికి చెమట బయటకు రావడం, స్త్రీ, పురుషుల్లో మానసిక స్థితి మెరుగ్గా మారి ఒత్తిడి తగ్గడంతో ఆకర్షణ పెరిగి లైంగిక కోరికలు పెరుతాయని ఓ అధ్యయనంలో తేలింది. సూర్యరశ్మికి ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. ఇవి మగవారు, ఆడవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచుతాయి.

టెస్టోస్టెరాన్ అనేది శృంగారానికి సంబంధించిన హార్మోన్. దీని కారణంగా విటమిన్ డి 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల మహిళల స్థితిని మెరుగ్గా చేస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. మరో కారణమేంటంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర సరిగా కూడా పట్టదని దీంతో ఆ సమయంలో ఆకర్షణ పెరిగి శృంగార కోరికలు పెరుగుతాయి. వీటితో పాటు ఎక్కువగా వర్కౌట్ చేసినా, నడిచినా కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. ఎండార్ఫిన్స్, డోపమైన్, సెరోటోనిన్ మొదలైనవాటిని పెంచి కోరికలను పెంచుతాయని అంటున్నారు.

Updated On 11 May 2024 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story