☰
✕
మహిళల యోనిని(Vagina) జాగ్రత్తగా చూసుకోవడంలో లోదుస్తులు(Under garments) ముఖ్యమైనవి. సౌకర్యవంతంగా(Comfortable), సరిపోయే లోదుస్తులు వాడడం వల్ల యోని ప్రాంతాన్ని ఆరోగ్యంగా(Healthy), ఇన్ఫెక్షన్(Infection) లేకుండా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. బిగుతుగా(Tight) ఉండే లోదుస్తులు ఎక్కువ కాలం ధరించినప్పుడు అసౌకర్యం కల్గిస్తాయి. ఈ రకమైన లోదుస్తులను ధరించడం కూడా యోనికి మంచిది కాదంటున్నారు నిపుణులు(Experts). బిగుతుగా ఉండే లో దుస్తులను ధరిస్తే ఇది గాలి(Air) ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది, శరీరవేడి(Body heat), తేమను (Humidity)పెంచుతుందంటున్నారు. లోదుస్తులను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని(Change).. లోదుస్తులు శుభ్రంగా లేకుంటే ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా(Bacteria) విస్తరించే ప్రమాదం ఉందంటున్నారు.
x
Ehatv
Next Story