Reduce body Stink : బాడీ బ్యాడ్ స్మెల్ వస్తోందా..? అయితే దుర్వాసన వదిలించుకోండి ఇలా..?
చాలా మంది శరీరం ఒక్కోసారి దుర్గందంతో(stink) నిండిపోయి ఉంటుంది. దానికి కారణం తెలియదుకాని.. నలుగురులో ఉన్నప్పుడు మాత్రం ఇలా పరువుపోతుంది. మనకు..మన చుట్టు ఉన్నవారికి ఇబ్బంది కలిగించే ఈ బాడీ స్మెల్ ను వదిలించుకోవడం ఎలా..?
చాలా మంది శరీరం ఒక్కోసారి దుర్గందంతో(stink) నిండిపోయి ఉంటుంది. దానికి కారణం తెలియదుకాని.. నలుగురులో ఉన్నప్పుడు మాత్రం ఇలా పరువుపోతుంది. మనకు..మన చుట్టు ఉన్నవారికి ఇబ్బంది కలిగించే ఈ బాడీ స్మెల్ ను వదిలించుకోవడం ఎలా..?
దుర్వాసనను వదిలించుకోవడంకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సెంట్(scent) లు.. డియోడ్రెంట్(Deodorants) లు కొండుతుంటారు. కాని అవి పరిష్కారాలు కావు.కొన్ని టిప్స్ పాటించి.. ఈ దుర్వాసను వదిలించుకోవచ్చు. ముఖ్యంగా రోజుకు రెండు పూటల స్తానం చేయండి.. ఉదయం, రాత్రి స్థానం చేస్తే.. బాడీలో చెమట అనేది ఉండదు.. స్మెల్ కూడా రాదు.
ఇక స్నానం చేసేప్పుడు సబ్బు(soap) విషయంలో జాగ్రత్తగా ఉండండి.. మామాలూ సబ్బు కన్నా యాంటీ బ్యాక్టీరియల్(anti bacterial) సోప్ యూజ్ చేయడం ఉత్తమం. అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల రోజ వాటర్ ను కలుపుకోవొచ్చు. ఇలా చేస్తే.. శరీరం చల్లబడి. మంచి వాసన వస్తుంది.
కాటన్ బట్టలతో(cotton clothes) చేసిన కర్చీఫ్ లు వాడండి వాటి వల్ల చెమటని సులభంగా వదిలించుకోవచ్చు. అంతే కాదు మీరు ధరించే బట్టలు కూడా కాటన్ అయితే.. చాలా మంచిది. అంతే కాదు. మీరు రోజూ సిల్క్(silk), ఊల్(wool) దుస్తులు కూడా ధరించవచ్చు. ఈ దుస్తులను ధరిస్తే మీ చర్మ కణాలకి గాలి తగులుతుంది.
అంతే కాదు..సింతేటిక్ ఫైబ్రిక్(synthetic fabrics), నైలాన్(nylon), రేయాన్(rayon), పాలిస్టర్(polyster) బట్టలకు దూరంగా ఉండండి.. అవి శరీరాన్ని వేడికి గురిచేస్తాయి. డైలీ ఉతికిన(washed) బట్టలు వేసుకోవడం వల్ల మీ శరీరం నుంచి దుర్వాసన బయటకి రాదు. అంతే కాదు శరీరంలోని అంతర్భాగాలలో వెంట్రుకలు క్లీన్ చేసి.. ప్రభావం చూపించే విధంగా ఉండండి. వాటి మధ్యలో మట్టి పేరుకోవడం వల్ల కాస్త నలుపు తప్పడంలేదు.