సెక్స్.. ఇది అందరికీ ఇష్టమే. అందమైన(Beautiful) అమ్మాయిలు కనపడితే అబ్బాయిల చూపులవారిపైకి వెళ్లక మానవు. అందమైన ఆడవారిని చూడగానే మగవారికి జనరల్‌గా కలిగే ఫీలింగ్(Feeling) సెక్సేనని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ అసలు శృంగారంపై (Romance)మగవారికంటే ఆడవారికే కోరికలు ఎక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో (Research)చెప్పారు. ఆడవారి అందం, నడుం, వక్షోజాలు, పిరుదులను చూసి కామన్‌గా జెంట్స్ టెంప్ట్ అవుతారు. కానీ ఆడవారు సెక్స్‌కు ఆసక్తి చూపేందుకు 230కిపైగా కారణాలు(Reasons) ఉంటాయని ఇటీవల చేసిన ఓ పరిశోధనలో తేలింది.

పురుషుడికి(Male) సెక్స్ కోరిక కలగాడానికి స్త్రీ(Women) శరీరాకృతి ముఖ్య కారణమైతే.. అదే స్త్రీ శృంగారంలో పాల్గొనడానికి 230కిపైగా కారణాలుంటాయట. ఎలాంటి ఆలోచన వచ్చినప్పుడు మీకు సెక్స్ కావాలని అని ప్రశ్నిస్తే రకరకాల కారణాలను వెల్లడించారట స్త్రీలు. అందులో ముఖ్యంగా శరీరాకృతి(Physique) ఒకటి. సాధారణంగా స్త్రీల శరీరాకృతి చూసి పురుషుడు సెక్స్‌కు పరితపిస్తే.. స్త్రీలు కూడా మగవారి శరీరాకృతి పట్ల ఆకర్షితులవుతారని తేలింది. స్త్రీలలో సెక్స్ కోరికలు కలగిందుకు ఇది కూడా ముఖ్యమే అని పలువురు స్త్రీలు వెల్లడించారు. ఇలాంటి పురుషులతో సెక్స్‌లో పాల్గొంటే లైంగికంగా మధురానుభూతి కలుగుతుందని చెప్పారు. మంచి దేహదారుఢ్యం
(Physical endurance) ఉన్న పురుషులతో సంభోగంలో(Intercourse) పాల్గొంటే కలిగే తృప్తే హైవోల్టేజ్‌లో(High voltage) ఉంటుందని మహిళలు చెప్పారని ఈ సర్వే(Survey) చెప్తోంది. కొందరు స్త్రీలు దేహదారుఢ్యం కంటే ప్రేమతో ఉన్న పురుషులతో రతి క్రీడను ఎక్కువగా ఆస్వాదించవచ్చని(Enjoy) చెప్పారు. తనపై అతనికి ఉన్న ప్రేమను చూపేందుకు ఇది చక్కని అవకాశమని.. ప్రేమతో పురుషుడు సెక్స్ చేస్తుంటే.. తాము కూడా అంతే ప్రేమను అందిస్తామని మగువలు చెప్తున్నారు. మరికొందరు స్త్రీలు.. సెక్స్‌లో పాల్గొంటే శారీరకంగా అంతులేని అనుభూతి పొందుతామని.. ఆ ఆనందం కోసం శృంగారం కావాలని కోరుకుంటామని వెల్లడించారు. శారీరకంగా, మానసికంగా(Mentally) ఉల్లాసం పొందాలంటే సెక్స్ చేసుకోవడం ముఖ్యమని చాలా మంది అభిప్రాయం వెలిబుచ్చారని ఈ పరిశోధన తెలిపింది. సెక్స్ చేస్తుంటే ప్రేమలో ఉన్నామన్న భావన పొందుతారని.. మంచి కిక్(Kick) ఇచ్చే క్రీడగా(Sport) దీనిని స్త్రీలు భావిస్తారంటున్నారు. కొందరు పిల్లల(Fertility) కోసం సెక్స్ పాల్గొనాలని కోరుకుంటామని వెల్లడించారు. అయితే పిల్లల కోసమే సంభోగం చేస్తే ఆనందం, సుఖం, ప్రేమ దూరమవుతాయని 12 శాతం మంది అభిప్రాయం వెల్లడించారని ఈ అధ్యయనం తెలిపింది.