పెసరపిండి(Sesame flour) దేవుడిచ్చిన చర్మ సంరక్షణ(Skin Protection) ఆయుదం. ఇప్పుడంటే ఇన్న రకాల సబ్బులు వచ్చాయి కాని.. మన పూర్వీకుల కాలం నుండి చర్మ సంరక్షణలో పెసర పిండిని సునిపిండిగా ఉపయోగిస్తూ ఉన్నారు.పెసరపిండి చర్మంపై ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది.

పెసరపిండి(Sesame flour) దేవుడిచ్చిన చర్మ సంరక్షణ(Skin Protection) ఆయుదం. ఇప్పుడంటే ఇన్న రకాల సబ్బులు వచ్చాయి కాని.. మన పూర్వీకుల కాలం నుండి చర్మ సంరక్షణలో పెసర పిండిని సునిపిండిగా ఉపయోగిస్తూ ఉన్నారు.పెసరపిండి చర్మంపై ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది.

మొటిమలు(Pimples),మొటిమల మచ్చలు(Pimple Spots), జిడ్డుని(Oil) ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.ఇప్పుడు చెప్పే పాక్స్(Facepack) ఉపయోగిస్తే చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు.వాటిలో పెసర పిండి ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. అయితే మొదటిమల కోసం పెసర పిండిలో ఆలీవ్ ఆయిల్(Olive Oil) కలిపి ఉపమోగిస్తే.. ఇంకా ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది.

ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించండి.. 15 నిమిషాల తర్వాత రబ్ చేసుకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖంపై ఫ్లాకీనెస్ తొలగిపోతుంది. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇంతకంటే మంచి సోప్ ఉండదు.

పెసలను ఉడికించాలి.ఒక స్పూన్ ఉడికించిన పెసలలో ఒక స్పూన్ తేనే(Honey) వేసి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద మొటిమలు మాయం అవుతాయి.

అంతే కాదు ఒక స్పూన్ పెసరపిండిలో రెండు స్పూన్ల నిమ్మరసం(Lemon Juice) కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద టాక్సిన్స్ తొలగిపోతాయి.

అర స్పూన్ పెసరపిండిలో 2 స్పూన్ల కలబంద జెల్(Aloveragel) వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంచేసుకుంటే ముఖం మీద సన్ తాన్ తొలగిపోతుంది. ఇలా పెసరపిండిని విడిగా వాడవచ్చు.. లేదా కాంబినేషన్స్ గా కూడా వాడి మంచి ఫలితాలు పొందవచ్చు.

Updated On 8 Sep 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story