చాలా మంది అనుకుంటారు.. సెక్స్(Sex) ఏముంది. మూడు వచ్చినప్పుడు చేద్దాం..లేకుంటే అవసరం లేదు.. సెక్స్ లేకుంటే ఏమౌతుంది అని తేలిగ్గా తీసుకుంటారు. కాని దంపతులు అయి ఉండి..సెక్స్ జీవితానికి ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చారంటే.. ఇక ఆ అనర్ధాలు ఎలా ఉంటాయంటే..?

చాలా మంది అనుకుంటారు.. శృంగారం ఏముంది. మూడు వచ్చినప్పుడు చేద్దాం..లేకుంటే అవసరం లేదు.. సెక్స్ లేకుంటే ఏమౌతుంది అని తేలిగ్గా తీసుకుంటారు. కాని దంపతులు అయి ఉండి..శృంగారం జీవితానికి ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చారంటే.. ఇక ఆ అనర్ధాలు ఎలా ఉంటాయంటే..?

వైవాహిక జీవితంలో లైంగిక(Physical Relation) కార్యకలాపాలు ఖచ్చితంగా ఉండాలి. అది శృంగారం కాని.. ఫోర్ ప్లే కాని, రొమాన్స్(Romance) కాని.. ఏవిధంగా అయినా.. భార్య భర్తలుసుఖపడాలి.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చయాలి. వివాహిత దంపతుల జీవితంలో ఇది సహజమైన, ఆరోగ్యకరమైన ఒక ముఖ్యమైన భాగం. రెగ్యులర్ గా శృంగారం లో పాల్గొనే దంపతుల బంధం బలంగా ఉంటుంది.

దీని వల్ల దంపతుల మధ్య సఖ్యత, ప్రేమ, అనుబధం ఎవరూ విడదీయలేని విధంగా ఉంటుంది. అలాగే వారి మధ్య నమ్మకం, భావోద్వేగం కూడా బాగుంటాయి. శృంగారం ఇద్దరి మానసిక, సామాజిక, భావోద్వేగ, శారీరక బలాన్ని మెరుగుపరుస్తుంది. అయితే దంపతులు సంభోగంలో పాల్గొనకపోతే ఎన్నో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

రెగ్యులర్ గా శృంగారం లో పాల్గొనకపోతే హార్మోన్ లెవల్స్(Hormone Levels) బాగా తగ్గుతాయట. దీంతో మీ లైంగిక వాంఛ(desire) తగ్గుతుంది. అందుకే శృంగారంలో పాల్గొనకపోవడం మీ శరీరంలో హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి

శృంగారం లో పాల్గొనకపోవడం వల్ల మొత్తం శరీరం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా భావోద్వేగ(Mental Health) స్థాయిలు. శృంగారం లో పాల్గొనడం ఆపేసినప్పుడు వీరు ఒంటరితనం, భావోద్వేగం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.

శృంగారం లో పాల్గొనడం పూర్తిగా మానేసినప్పుడు మీ శరీరంలో టెస్టోస్టెరాన్(Testosterone), ఈస్ట్రోజెన్(estrogen) హార్మోన్లు రిలీజ్ ఆగిపోతుంది. వీటిని లైంగిక హార్మోన్లు అని కూడా అంటారు. ఇవి శరీరంలో ప్రేరణ, కోరికను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

శృంగారం లో పాల్గొనకపోవడం వల్ల ఆడవారి కటి ప్రాంతంలో కండరాలు బలహీనపడతాయి. కాగా రెగ్యులర్ గా శృంగారం లో పాల్గొనడం వల్ల ఈ కండరాలు బలపడతాయి. ఇది మూత్రం, లైంగిక పనితీరుకు మద్దతునిస్తుంది.

Updated On 3 Oct 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story