ల్యాప్‌టాప్‌(Laptop) లు ఫోన్లు(Phones).. ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులుఏవైనాప్రమాదమే. కాని వాటని వాడే విధంగా వాడితే.. కాస్త ఉపశమనం ఉంటుంది కాని వాటిని వాడకూడని పద్దతుల్లో వాడితే మాత్రం ఇంకాస్త తొందరగా పైకి పోతాం. ఇక ఇఫ్పుడు మనం తెలుసుకోవల్సి టాపిక్ ఏంటంటే.. చాలా మంది ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు..మరివారు లాప్ టాప్ ను ఎలా వాడుతున్నారు అనేది సమస్య.

లాప్ టాప్ తో తో ఎక్కడైనా, ఎప్పుడైనా పని చేయవచ్చు. అయితే దీన్ని ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇంతకీ మీరు లాప్ టాప్ వాడుతుంటే.. ఎక్కడ పెట్టుకునిపనిచేస్తున్నట్టు. అసలు వాటి వల్ల కలిగే నష్టాలేంటి

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీంతో చాలా మంది ప్రజలు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇది ఒక విధంగా మంచిదే అయినప్పటికీ.. ఈ గాడ్జెట్ వాడకాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది ల్యాప్‌టాప్‌ను ఒడిలో(Lap) పెట్టుకుని పని చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేసే స్త్రీలకు గర్భం దాల్చడం చాలా కష్టమని(Fertility Problems) అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, గర్భిణీ స్త్రీలు ల్యాప్‌టాప్‌లతో సన్నిహితంగా పనిచేయడం వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా పురుషులు ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తే స్పెర్మ్‌ల పెరుగుదల(Sperm Growth) తగ్గుతుంది. ఇది సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి టేబుల్స్‌పై లేకపోతే ల్యాప్‌టాప్ షీల్డ్‌ని ఉపయోగించడం మంచిది.

మీ ఒడిలో ల్యాప్‌టాప్‌తో పని చేయడం వల్ల చర్మ క్యాన్సర్(Skin cancer) ప్రమాదాన్ని పెంచుతుంది. ల్యాప్‌టాప్‌ను ప్రైవేట్ పార్ట్‌లకు దగ్గరగా ఉంచడం వల్ల అక్కడ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది..అందువల్ల అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

మీ ఒడిలో ల్యాప్‌టాప్‌తో పనిచేయడం మంచిది కాదు. దీని కారణంగా, మెడ మరియు వెనుక భాగాలు వంగి ఉంటాయి. మరియు అవి ఆ ప్రాంతాల్లో నొప్పిని కూడా కలిగిస్తాయి. ఇలాంటి నిరంతర పని దీర్ఘకాల నొప్పిని కలిగిస్తుంది.

Updated On 3 Feb 2024 7:49 AM GMT
Ehatv

Ehatv

Next Story