దశాబ్దాల నాటి పూర్వీకుల ఇల్లు ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకాల్ని అందిస్తాయి. తాజాగా సోషమీడియా లో ఇలాంటి వీడియోస్ ఇప్పుడు మనం చాలానే చూస్తున్నాము. చాలామంది తమ పూర్వికులైన అమ్మమ్మ తాతయ్య లు నివసించిన చోటును ఇళ్లను ప్రదేశాలను చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తీసిన చిత్రాలను ,వీడియోస్ ను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. వాటితో తమకున్నమర్చిపోలేని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు

దశాబ్దాల నాటి పూర్వీకుల ఇల్లు ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకాల్ని అందిస్తాయి. తాజాగా సోషమీడియా లో ఇలాంటి వీడియోస్ ఇప్పుడు మనం చాలానే చూస్తున్నాము. చాలామంది తమ పూర్వికులైన అమ్మమ్మ తాతయ్య లు నివసించిన చోటును ఇళ్లను ప్రదేశాలను చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తీసిన చిత్రాలను ,వీడియోస్ ను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. వాటితో తమకున్నమర్చిపోలేని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు . కొంతమంది కారణాల చేత తమ చిన్నతనం లో అమ్ముకోవాల్సిన ఇళ్లను తమ తల్లి తండ్రులకి తిరిగి గిఫ్ట్ చేస్తూ వీడియోస్ ని కూడా షేర్ చేస్తున్నారు .

కోల్‌కతాలోని దేవాంజియా1 20 ఏళ్ల జగత్ నివాస్‌‌ను మూడు అంతస్తుల ఆ భవవాన్ని ఎవరూ చూసుకోవడానికి లేకపోయేసరికి దాన్ని స్థానిక బిల్డర్‌కి అమ్మేయాల్సి వచ్చింది.అది ఇప్పుడు రూపురేఖలు లేకుండా అయిపోయింది . కొన్నాళ్లకు దీన్ని పూర్తిగా కూల్చివేయటం జరుగుతుంది . భవనాన్ని కూల్చటానికి ముందు రోహాస్ దేవాంజియా మరో కొంత మంది కళాకారులతో కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేయాలనీ నిరాయించారు. ఆ భవంతి లో చిన్నప్పుడు తన పూర్వికులతో గడిపిన క్షణాలు,ఆ భవంతి తో తనకున్న అనుబంధాన్ని ఒక ఈవెంట్ లా ఏపాటి గుర్తుండిపోయేలా చేయాలని ఆలోచించారు . రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని అక్కడి వాళ్ళకి అందించారు .
ఈ అద్భుతమైన ఇంటిలో గడిపిన అనుభూతులను ప్రజలకు అందించేందుకు, దాంతో ఎన్నో మరుపురాని గుర్తులను కల్పించేందుకు మ్యూజియం ఆఫ్ ఎయిర్, డస్ట్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్నినిర్వహించారు .

Updated On 10 March 2023 3:49 AM GMT
Ehatv

Ehatv

Next Story