☰
✕
AP Weather : ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణం.. ఓ ఉష్ణతాపం మరోపక్క ఉరుముల వాన
By EhatvPublished on 18 March 2024 12:28 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నాలుగు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఉష్ణ తాపం, ఉక్కపోతతో(Heat) పాటు తేలికపాటి వర్షాలు(Rains) కురువనున్నట్లు అంచనా వేసింది.
x
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నాలుగు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఉష్ణ తాపం, ఉక్కపోతతో(Heat) పాటు తేలికపాటి వర్షాలు(Rains) కురువనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమలలో(Rayalseema) ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణం అసౌకర్యంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచిస్తోంది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు..
Ehatv
Next Story