న్యూ ఇయర్ వేడుకలపై(New Year Event) హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) అనేక ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31నాడు రాత్రి 1 గంట వరకే వేడుకలను అనుమతించారు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు పది రోజుల ముందుగానే పర్మిషన్(Permission) తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చారించారు.

న్యూ ఇయర్ వేడుకులపై పోలీసుల ఆంక్షలు(Condition) ఇవేః
న్యూ ఇయర్ వేడుకలు(Ne Year Event) రాత్రి ఒంటిగంటలోపు ముగించాలి
ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల ముందే పర్మిషన్(Permission) తీసుకోవాలి
ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు(CC Camera) తప్పనిసరి ఏర్పాటు చేయాలి
ఈవెంట్స్‌లో సెక్యూరిటీ(Security) తప్పనిసరిగా ఉండాలి
కెపాసిటీ మించి పాసులు(Limited Security) ఇవ్వొద్దు
అశ్లీల నృత్యాలకు(No Vulgar Dances) అనుమతి లేదు
45 డెసిబుల్స్ శబ్ధం(No sound Pollution) కంటే ఎక్కువ ఉండొద్దు
పార్కింగ్ ఇబ్బందులు(Parking Problem) లేకుండా చూడాలి
సాధారణ పౌరులకు ట్రాఫిక్(Traffic) సమస్య కల్పొంచొద్దు
లిక్కర్ ఈవెంట్స్(Alcohol Party) లో మైనర్లకు(No Minors) అనుమతి లేదు
సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్(No Drugs) వాడితే కఠిన చర్యలు తప్పవు