Bruises marks : శరీరంపై గాయాల మచ్చలు తొలగించుకోండి ఇలా..?
కాలిన గాయాలకు సిట్రస్ పండ్లు అద్భుతమైన ఔషధం. ముఖ్యంగా నిమ్మరసం(Lemon juice) సూపర్. రోజూ నిమ్మరసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి . దీంతో ఆ మచ్చ మాయం అవుతుంది.

బాదం(Almond) లేదా ఆలివ్ నూనెను(Olive Oil) అప్లై చేసి కాలిన ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజుకు రెండు సార్లు అప్లై చేసినా కనిపించే మచ్చలు(Bruises) మాయమవుతాయి.
అలోవెరాలోని జెల్ ఒక గొప్ప పదార్ధం. ఈ జెల్ ను రెగ్యులర్ గా మచ్చలున్న ప్రదేశంలో రాసుకుంటే కాలిన మచ్చ కనిపించకుండా పోతుంది. అంతే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. ఇటువంటి ఆలివ్ నూనె మచ్చలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ నూనెను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాలిన ప్రదేశంలో రాసుకుని మర్దన చేస్తే ఆలివ్ ఆయిల్ లోని పదార్థం మచ్చలను మాయ చేస్తుంది.
టొమాటోలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మపు మృతకణాలను తొలగిస్తాయి మరియు మచ్చలు పోతాయి. టొమాటో ముక్కలను కట్ చేసి లేదా దాని రసాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి రోజూ మసాజ్ చేస్తే మచ్చలు మాయమవుతాయి.