Neck Dark Patches : మెడపై నల్లటి మచ్చలు పోవాలంటే.. 2 చిట్కాలు.
మెడపై నల్లటి మచ్చలు(Dark patches).. నల్లటి వలయాలు.. ఎంతో ఇబ్బందిపెడుతంటాయి. ఎంత అందంగా ఉన్నా.... మెడ నల్లగా ఉంటే చూసేవారికి కాస్త చిరాగ్గానే ఉంటుంది. అంతే కాదు మగవారికైనా.. ఆడవారికైనా... రొమాన్స్ లో(Romance) మెడభాగం ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అటువంటి మెడ నల్లగా ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే.. ఇక నల్లటి మెడను నీట్ గా మార్చే రెండు ఉపాయాల గురించి ఇప్పుడు చూద్దాం.

నల్లడి మెడను తెల్లగా మార్చె క్రమంలో.. మొదటి ఉపాయంగా.. నిమ్మరసంలో(Lemon juice) సమాన పరిమాణంలో రోజ్ వాటర్(rose water) మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మెడ వెనుక భాగంలో అప్లై చేయాలి. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు, పడుకున్న తర్వాత ఈ సీరమ్‌ను అప్లై చేసి, మరుసటి రోజు ఉదయం బాగా కడగాలి. ఇలా నెల రోజుల పాటు నిరంతరం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఓట్స్(Oats) ను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్‌లో కొద్దిగా టమాటా రసాన్ని(Tomato juice) కలిపి పేస్ట్‌లా చేసి మెడకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత బాగా స్క్రబ్ చేసి కడిగేయాలి. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. మెడ మీద చీకటి అద్భుతంగా మాయమవుతుంది. ఈ రెండు ఉపాయాలు చేసి చూడండి.. కాస్త ఉపశమనం లభించవచ్చు.