ప్రస్తుతం వయసు బేధం లేకుండా వస్తునన ఇబ్బందుల్లో.. బట్టతల(Bald), జుట్టు తెల్లబడటం(Grey hair) లాంటివి చాలా ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ల్.. ముప్పై అయిదేళ్ళ తరువాత జుట్టుతెల్లబడటం సర్వసాధారణం. అందుకే అలా అవ్వకుండా జాగ్రత్తలుఏం తీసుకోవాలి.. వచ్చిన తరువాత ఏం చేయాలి చూద్దాం.

టీ(Tea), కాఫీలు(Cofee) ఎక్కువగా తాగటం, వేపుళ్ళు(Fries), మసాలాలు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అందుదే అవి తినడం మానేయండి..
ఒక స్పూను కర్పూరం(camphor) పొడిని కొబ్బరి నూనెలో(Coconut oil) కలుపుకుని ప్రతి రోజు..తలకి మసాజ్ చేసుకోవాలి. అంతే కాదు మల్లెతీగ వేర్లని(Jasmine roots), నిమ్మరసంతో(Lemon juice) కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్ట నల్లగా ఉంటుంది.
తలస్నానానికి వీలైనంత వరకు కుంకుడు(kunkudu kaya), శీకాయ(Shikaya), హెర్బల్ షాంపూలనే వాడాలి. జుట్టుకు తరచూ నూనెతో(Oil) మసాజ్ చేయడం మంచిది. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచి.. తెల్లబటకుండా చూస్తాయి.
వారానికి రెండు - మూడుసార్లు మస్టర్డ్ ఆయిల్కానీ(Mustered oil), కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవుతారు. అంతే కాదు తలస్నానం అయిన తరువాత చేతివేళ్ళతో మెల్లగా తలంగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరినూనెలో(Coconut oil) నిమ్మరసం(Lemo juice) కలుపుకుని ప్రతిరోజూ తలకు పట్టిస్తే మంచిది. తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపువస్తుంది.ఆ బొప్పాయి గుజ్జులోకొంచెం గరుకుగా మర పట్టిన బార్లీ పొడికాని, పెసరపిండి కానీ శనగపిండి కాని కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించాలి. శరీరం మొత్తానికి కూడా పట్టించవచ్చు. ఇవి సహజమైన పద్దతుల్లో జుట్టు తెల్లబడకుండ చూసుకోవడం.