వినాయకచవితి(Vinayaka Chavithi) నవరాత్రులు ఘనంగా ముగిసాయి. త్వరలో శరన్నవరాత్రులు రాబోతున్నాయి. బతకమ్మ పండుగ(Bathukamma), దసరా(Dasara) పండుగలకు సమయం ఆసన్నమవుతోంది.ఈ తరునంలో బంగారం ధర(Gold price) భారీగా తగ్గింది. పండుగల వేళ ఇది శుభవార్తే. ఈ రోజు పది గ్రామల 22 క్యారెట్ల బంగారం మీద ఏకంగా 600 రూపాయలు తగ్గింది. విజయవాడలో ఒక గ్రాము 22 , 24 క్యారెట్ల ధరలు వరుసగా రూ.5390, రూ.5880గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 600 రూపాయల తగ్గుదల కనిపించింది.

వినాయకచవితి(Vinayaka Chavithi) నవరాత్రులు ఘనంగా ముగిసాయి. త్వరలో శరన్నవరాత్రులు రాబోతున్నాయి. బతకమ్మ పండుగ(Bathukamma), దసరా(Dasara) పండుగలకు సమయం ఆసన్నమవుతోంది.ఈ తరునంలో బంగారం ధర(Gold price) భారీగా తగ్గింది. పండుగల వేళ ఇది శుభవార్తే. ఈ రోజు పది గ్రామల 22 క్యారెట్ల బంగారం మీద ఏకంగా 600 రూపాయలు తగ్గింది. విజయవాడలో ఒక గ్రాము 22 , 24 క్యారెట్ల ధరలు వరుసగా రూ.5390, రూ.5880గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 600 రూపాయల తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, విశాఖపట్టణంలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌, విజయవాడలలో ఒక గ్రాము వెండి రూ. రూ.76.50 ఉంది. నిన్నటి కంటే ఇవాళ వెండి ధర కిలోకు 500 రూపాయలు తగ్గింది. చెన్నైలో ఒక గ్రాము 22 ,24 క్యారెట్ల బంగారం ధర రూ. 5410, రూ. 5902గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం రూ.54, 100 (22క్యారెట్స్) రూ. 59, 020 (24 క్యారెట్స్)గా ఉంది. ఒక గ్రామ్ వెండి ధర చెన్నైలో రూ. 76.50 ఉంది. అంటే కిలో వెండి ధర ఇక్కడ రూ. 76,500 గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కిలో మీద అయిదు వందల రూపాయలు తగ్గింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ బంగారం ధర రూ. 5405 ఉంది. 24 క్యారెట్ బంగారం ధర రూ. 5895గా ఉంది. వెండి ఒక గ్రామ్ ధర ఢిల్లీలో రూ. 73.70గా ఉంది. దీని ప్రకారం ఒక కిలో వెండి ధర రూ. 73,700 అన్నమాట! నిన్న కంటే నేడు వెండి ధర కిలోపై 500 రూపాయలు తగ్గింది. మొత్తం మీద పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గడం శుభవార్తే!

Updated On 28 Sep 2023 4:20 AM GMT
Ehatv

Ehatv

Next Story