దేశంలో బంగారం(Gold), వెండి ధరలు(Silver Price) తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,310 ఉండగా ఈరోజు 362 రూపాయలు తగ్గింది. బుధవారం 10 గ్రామలు బంగారం ధర రూ.62,948కు చేరుకుంది.

దేశంలో బంగారం(Gold), వెండి ధరలు(Silver Price) తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,310 ఉండగా ఈరోజు 362 రూపాయలు తగ్గింది. బుధవారం 10 గ్రామలు బంగారం ధర రూ.62,948కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,400 ఉండగా.. బుధవారం రూ.550 తగ్గి రూ.72,850కి చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.62,948 ఉండగా కిలో విండు రూ.72,850కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,948 ఉండగా, కిలో వెండి రూ.72,850గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు తగ్గాయి

Updated On 13 Dec 2023 8:06 AM GMT
Ehatv

Ehatv

Next Story