ఒక అధ్యయనం ప్రకారం.. కొన్నిసార్లు భావప్రాప్తి జననేంద్రియాల్లో లయబద్ధంగా సంభవిస్తుంది. ఇది జననేంద్రియాల దగ్గరే ఉంటుంది. జననేంద్రియాల ఉద్దీపన భావప్రాప్తికి దారి తీస్తుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. అయితే చాలామంది భావప్రాప్తి పొందకపోవడానికి ఒత్తిడే కారణం అని తెలుస్తోంది. దాన్ని తగ్గించుకొని సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి భావప్రాప్తి పొందాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారం(sex) పరమౌషదం అన్నారు పెద్దలు. తలనొప్పిలాంటి చిన్న చిన్న రోగాలు కూడా శృంగారంతో తోలగిపోతాయి. అటువంటి శృంగారంలో ఆడవారు భావ ప్రాప్తి పొందాలంటే ఏం చేయాలి.

ఒక అధ్యయనం ప్రకారం.. కొన్నిసార్లు భావప్రాప్తి జననేంద్రియాల్లో లయబద్ధంగా సంభవిస్తుంది. ఇది జననేంద్రియాల దగ్గరే ఉంటుంది. జననేంద్రియాల ఉద్దీపన భావప్రాప్తికి దారి తీస్తుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. అయితే చాలామంది భావప్రాప్తి పొందకపోవడానికి ఒత్తిడే కారణం అని తెలుస్తోంది. దాన్ని తగ్గించుకొని సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి భావప్రాప్తి పొందాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారంలో ముఖ్యమైన సెక్స్ కంటే ముందు చేసే ఫోర్ ప్లే(Foreplay).ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచేది ఫోర్ ప్లే. అందుకే శృంగారంలోఫుల్ టైం దీనికి కేటాయించాలి. ఒకరినొకరు బాగా ఉద్రేక పరుచుకోవాలి. దీని వల్ల ఇద్దరిలోనూ శృంగార కోరికలు పురివిప్పుతాయి. ఒక్కో సారి మీరు పర్ఫెక్ట్ గాచేస్తూ.. స్త్రీ భావప్రాప్తి ప్లోర్ ప్లే లోనే కలిే ఛాన్ ఉందట.
మిమ్మల్ని మరింత ఉత్తేజపిరేచ అవయవాల గురించి మీ భాగస్వామి తెలుసుకోవాలి. జర్నల్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మెడ, చెవి వెనుక వంటి ఉత్తేజ పిరచే అవయవ జననేంద్రియాలను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. ఇది మీ లిబిడోను(Libido) కూడా పెంచుతుదని అధ్యయనం చెబుతోంది. కాబట్టి సెక్స్ ను ముందు వీటిని తాకండి. కొన్నిసార్లు ఉద్వేగం గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా భావప్రాప్తికి చేరుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. కాబట్టి మీ శృంగార క్షణాలను వృథా చేయకండి. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి.

Updated On 28 July 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story