కండ్ల కలకల(eye twitching) టైమ్ వచ్చేసింంది .. బయట కూడా ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ కడ్ల కలకలనే పింక్ ఐ(Pink Eye) అని కూడా అంటారు. వర్షాకాలంలో ఈ సంమస్య ఎక్కువడా ఉంటుంది. ఒకరికి వచ్చిందంటే చాలు..వారి చుట్టు ఉన్నవారిని కూడా కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రబలుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా, ఈ బ్యాక్టీరియా(Bacteria) కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.

కొంత మందిలో ఎక్కువగా..మరికొంత మందిలో తక్కువగా.. ఇంకొంత మందిలో ఉన్నాయా లేవా అన్నట్టుగా కండ్ల కలకలు కనిపిస్తాయి. ఇవివచ్చాయి అనడానికి సంకేతంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు ఎర్రబారటం.. కళ్ళలో నుంచి నీళ్లు కారడం... కంటి నిండా బూసు చేరడం. . కంటి రెప్పలు బాగా వాపురావడం..మూసుకుపోవడం.. కాదు రాత్రి పడుకుని తెల్లవారి నిద్ర లేచేసరికి కళ్ళు అతుక్కు పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అంతే కాదు కళ్ళు ఎర్రబారడం, కళ్ళు దురదగా ఉండటం, కళ్ళ రెప్పల్లో వాపు, కళ్ళ నుండి నీరు కారణం, కళ్ళనుండి రకరకా వాసనలతో ద్రవాలు కారడం లాంటివి కండ్లకలకల లక్షణాలు.ఇవి చాలా ఇరిటేట్ చేస్తాయి. ఇబ్బంది పెడతాయి. జ్వరం కూడా రావచ్చు. ఒళ్ళు నొప్పులు అనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం అవసరం. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కండ్లకలక చిన్నపాటి ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది కానీ, ఇది రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఏ పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది.
కండ్లకలకలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి.. ఇది అంటువ్యాధి. ఒకరినుంచి ఇంకొకరికి వెంటనే వ్యాపిస్తుంది. గాలి ద్వారా ఎక్కువగా వస్తుంది. అందుకే ఇంట్లో వారికి అంటకుండా జాగ్రత్తగా ఉండండి. కళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.. కంటిమీద చేయి వేయకండి.. కళ్లు దురదగా అనిపిస్తే పదే పదే రుద్దకూడదు. కళ్ళు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ ని కానీ వాడాలి. కండ్లకలక వచ్చిన సమయంలో వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.
కళ్ల కలకలు వస్తే.. వాళ్లు వాడే వస్తువులు ఇతరులు వాడకూడదు.. అవి ఇన్ ఫెక్షన్ కారకాలుగా మారుతాయి. అందుకే నీట్ గాఉండండి.. బట్టలుకూడా ఇతరుల బట్టలతో కలపకండి... మెడికల్ షాప్ లో దొరికే ఆర్టిఫిషియల్ టియర్స్ ని వాడటం వల్ల ఫలితం ఉంటుంది. అయితే ఆ ప్యాక్ మీద ఉన్న సూచనలు తప్పకుండా పాటించాలి. ఇలా సాధారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కండ్ల కలక నుండి రిలీఫ్ పొందొచ్చు.