✕
ఆనల్(Anal) సెక్స్ గురించే వినే ఉంటారు. కొందరు ఆనల్ సెక్స్ పట్ల ఆసక్తి కనపర్చుతారు. స్వలింగ సంపర్కులు(Gay) ఎక్కువగా ఈ ఆనల్ సెక్స్‌లో పాల్గొంటారు. కొన్ని జంటలు(Couple) కూడా ఈ ఆనల్ సెక్స్‌లో పాల్గొంటాయి. ఆనల్ సెక్స్ సహజమైనది(Natural) కాదని దీని వల్ల చాలా నొప్పి(Pain), రక్తస్రావం(Bleeding) కూడా కావచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో(India) ఆనల్ సెక్స్ చట్టవిరుద్ధం(Illegal) అయినప్పటికీ, కొందరు అసహజమైన శృంగారానికి(Romance) అలవాటు పడి ఆనల్ సెక్స్ కావాలని కోరుకుంటారు. కొత్త ప్రయోగాలను(New experiments) చేయాలనే ఉత్సాహంతో ఇలాంటి వాటి జోలికి వెళ్తునర్నారు.

x
Anal
-
- ఆనల్(Anal) సెక్స్ గురించే వినే ఉంటారు. కొందరు ఆనల్ సెక్స్ పట్ల ఆసక్తి కనపర్చుతారు. స్వలింగ సంపర్కులు(Gay) ఎక్కువగా ఈ ఆనల్ సెక్స్‌లో పాల్గొంటారు. కొన్ని జంటలు(Couple) కూడా ఈ ఆనల్ సెక్స్‌లో పాల్గొంటాయి. ఆనల్ సెక్స్ సహజమైనది(Natural) కాదని దీని వల్ల చాలా నొప్పి(Pain), రక్తస్రావం(Bleeding) కూడా కావచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది.
-
- భారతదేశంలో(India) ఆనల్ సెక్స్ చట్టవిరుద్ధం(Illegal) అయినప్పటికీ, కొందరు అసహజమైన శృంగారానికి(Romance) అలవాటు పడి ఆనల్ సెక్స్ కావాలని కోరుకుంటారు. కొత్త ప్రయోగాలను(New experiments) చేయాలనే ఉత్సాహంతో ఇలాంటి వాటి జోలికి వెళ్తునర్నారు. అంగ సంపర్కం అసహజమైనది మాత్రమే కాదు, దీని వల్ల అనేక సమస్యలు(Problems) ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ(Northwestern university) ఓ అధ్యయనం తెలిపింది.
-
- ఆనస్ అనేది యోనిలా(Vagina) ఉండదని, దానికి సాగే గుణం ఉండదని ఇది పురుషాంగం (Penis)ప్రవేశపెట్టే మార్గం అసలే కాదంటున్నారు నిపుణులు. సెక్సువల్లీ ట్రాన్సిమిట్ డిసీజ్‌లు(Transmitted Infections) సంక్రమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. రెక్టల్ గొనేరియా(Rectal gonorrhea), హెచ్ఐవీ (HIV), క్లామిడియా (Chlamydia)వంటి వ్యాధులు సంక్రమించే అవకాశముందంటున్నారు. ఈ అసహజ(Unnatural) శృంగారంవల్ల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) సంక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. సాధారణంగా 40 రకాల HPV ఇన్ఫెక్షన్లు ఉంటాయని ఇందులో హైరిస్క్ ఇన్ఫెక్షన్లు(High risk infections) ఉంటాయని తెలిపారు.
-
- అంతేకాదు ఆనల్ సెక్స్ వల్ల క్యాన్సర్(Cancer) కూడా వచ్చే ప్రమాదముందని అంటున్నారు. పురుషాంగం, మలద్వారం చిరిగిపోయే అవకాశముందని.. అంతే కాకుండా ఈ అసహజ శృంగారం వల్ల మూత్రం(Urine), మలం ఆపుకోలేని పరిస్థితి వస్తుందంటున్నారు. ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నా ఆనల్ సెక్స్ కోసం మీరు తపిస్తే ముందు జాగ్రత్త చర్యలు(Protection) తీసుకోవాలంటున్నారు. కాండోమ్(Condom), లూబ్రికెంట్లు (Lubricant )వాడాలని సూచిస్తున్నారు. ఆనల్ సెక్స్ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

Ehatv
Next Story