శృంగారం(sex) దివ్య ఔషదం అంటుంటారు నిపుణులు.. దాని వల్ల కొన్ని రోగాల నుంచి కూడా రక్షించబడుతుంది మన శరీరం. ముఖ్యంగా తలనొప్పిలాంటి వాటికి శృంగారం మంచి మందు అంటుంటారు. మరి మంచి జోరుమీద ఉండి.. కోరికలు ఎక్కువగా ఉన్న జంట.. రోజుకు ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనవచ్చు చూద్దాం.

శృంగారం(romance) దివ్య ఔషదం అంటుంటారు నిపుణులు.. దాని వల్ల కొన్ని రోగాల నుంచి కూడా రక్షించబడుతుంది మన శరీరం. ముఖ్యంగా తలనొప్పిలాంటి వాటికి శృంగారం మంచి మందు అంటుంటారు. మరి మంచి జోరుమీద ఉండి.. కోరికలు ఎక్కువగా ఉన్న జంట.. రోజుకు ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనవచ్చు చూద్దాం.

రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు.. రెండు మనసుల కలయిక. ఇది ఇద్దరిని ఒకటి చేస్తుంది. శరీరాలను ఎలా పెనవేస్తామో.. మనసులు కూడా అలానే పేనవేసినప్పుడు ఆ శృంగారానికి అర్ధం ఉంటుంది. అంతే కాని.. ఏదో అయింది అన్నట్టుగా.. కంగారుగా కార్యం కానిస్తే.. ఇద్దరికి నష్టమే.

సెక్స్ స్త్రీ పురుషులిద్దరికీ ఆనందాన్నికలిగిస్తుంది. హ్యాపీ హార్మోన్లు(Happy Harmones) రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్(Cortisol hormone) తగ్గుతుంది. అలాగే ఆడవారిలో మూత్రాశయంలో బలం పెరుగుతుంది. సెక్స్ స్త్రీ పురుషులిద్దరికీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఫిట్ గా(Heart Fit) ఉంచుతుంది. అలాగే గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

చూశారా ఎన్ని ఉపయోగాలో శృంగారం వల్ల.. చివరకు గుండెపోటుకు కారణమయ్యే అధిక రక్తపోటును(Blood Pressure) కూడా సెక్స్ నియంత్రిస్తుంది అంటే.. అంతకంటే ఎక్కువ ఏముటుంది చెప్పండి. సెక్స్ తరువాత మంచి నిద్ర వస్తుంది. భాగస్వాములిద్దరూ కంటి నిండా, ప్రశాంతంగా పడుకుంటారు. అంతేకాదు ఇది మీ జ్ఞాపకశక్తిని(Memory Power) కూడా పెంచుతుంది.

మీకు ఇంకో షాకింగ్ న్యూస్ తెలుసా.. సెక్స్ లో పాల్గొనడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇక సెక్స్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా.. ఇక విజృంబిస్తాము.. టైమ్ పాడు లేకుండా.. రోజుకు ఎన్నిసార్లు మూడు వస్తే అన్ని సార్లు.. ఇక రచ్చ రచ్చే అని అనుకుంటే అది పొరపాటే.. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఏ విషయంలో అతి చేయకూడదు. అది శృంగారానికి కూడా వర్తిస్తుంది.

సెక్స్ వల్ల ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. రోజుకు ఒక్క సారి లేదంటే.. వారానికి నాలుగైదు సార్లు శృంగారంలో పాల్గొనడం మంచిది అని అంటున్నారు నిపుణులు.

Updated On 3 Oct 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story