మన తాతముత్తాతల కాలంలో 50 ఏళ్లు దాటితేనేగాని జుట్టు నెరిసిపోయేది కాదు. కొంత మందికి అయితే జీవితాంతం నల్ల జుట్టు ఉండేది. అది అప్పటి జీవిన విధానం వల్ల వచ్చింది. కానీ నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు నెరిసిపోతుంది. మరియు ఈ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. మరి ఈసమస్య నుంచి ఎలా బయట పడాలి.

జుట్టు అకారణంగా తెల్లబడటం.. సడెన్ గా జుట్టు రంగు మారి.. ముగ్గు బుట్టలా తాయారు అవ్వడం.. ఇది జన్యుపరమైన సమస్య. కానీ కొన్నిసార్లు మరి జుట్టు తెల్లబడటానికి కారణాలేంటి.

మన తాతముత్తాతల కాలంలో 50 ఏళ్లు దాటితేనేగాని జుట్టు నెరిసిపోయేది కాదు. కొంత మందికి అయితే జీవితాంతం నల్ల జుట్టు ఉండేది. అది అప్పటి జీవిన విధానం వల్ల వచ్చింది. కానీ నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు నెరిసిపోతుంది. మరియు ఈ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. మరి ఈసమస్య నుంచి ఎలా బయట పడాలి.

ఈ రోజుల్లో హెయిర్ కలరింగ్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. కానీ జుట్టుకు రంగు వేయడానికి ఉపయోగించే చాలా రంగులు రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది శిరోజాలను దెబ్బతీస్తుంది. అంతే కాదు, ఇది జుట్టు యొక్క సహజమైన షైన్‌ని కూడా తగ్గిస్తుంది మరియు జుట్టు రాలడానికి దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మం, గోర్లు మరియు జుట్టును అలేగా మెయింటే చేయాలి అంటే.. కి పోషకమైన ఆహారం అవసరం. మీ ఆహారం పోషకమైనది కాకపోతే, శరీరం విటమిన్ బి 12, కాపర్, విటమిన్ డి, ఐరన్ మరియు ఇతర పోషకాలలో లోపం ఏర్పడుతుంది, ఇది జుట్టు రంగును మార్చేస్తుంది. కాబట్టి, మీ ఆహారంలో ఎల్లప్పుడూ పోషకాలు ఉండేలా ప్లాన్ చేసుకోంది.

ప్రస్తుతం చాలా మంది యువత దీనికి బానిసలయ్యారు. పొగతాగడం వల్ల రక్తం సరిగ్గా జుట్టు మూలాల్లోకి వెళ్లక, జుట్టు రాలడం, నెరిసిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక జుట్టు నెరసిపోకుండా ఉండాలంటే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవాలి. ఇది కాకుండా మీరు మీ ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలు, పచ్చి కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు చేర్చుకోవాలి. జీవన శైలిలో మార్పుల వల్ల ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు.

Updated On 23 Jan 2024 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story