మహిళా ఉద్యోగుల(Working Women) పిల్లల సంరక్షణ సెలవులపై(Leaves) విధించిన నిబంధనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) తొలగించింది.

మహిళా ఉద్యోగుల(Working Women) పిల్లల సంరక్షణ సెలవులపై(Leaves) విధించిన నిబంధనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) తొలగించింది. వారు తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపే ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉంది. తాజాగా దీన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. రిటైరయ్యేలోపు ఎప్పుడైనా 180 రోజుల సెలవులు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఉద్యోగులకు సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.

Updated On 18 March 2024 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story