☰
✕
అంతుచిక్కని వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.
x
అంతుచిక్కని వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోళ్లు చనిపోతున్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో 50 వేల కోళ్లు వైరస్ కారణంగా మృత్యువాత పడ్డాయి. కల్లూరుతో పాటు యజ్ఞనారాయణపురం, వెన్నవల్లి, నారాయణపురం, తదితర ప్రాంతాలలో నిర్వాహకులు భారీగా నష్టపోయారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1.20 కోట్ల కోళ్లు చనిపోయాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోళ్ల పరిశ్రమ యజమానులు కోరుతున్నారు.
ehatv
Next Story