అమెరికాలో(America) షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత సెనేట్‌లోని(US senate ) వాదనలు కొనసాగే గదిలో(Hearing room) ఓ ఉద్యోగి మరో వ్యక్తితో కలిసి గే సెక్స్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు వీరి గే సెక్స్‌ను వీడియో(Video) తీసుకున్నారు.

అమెరికాలో(America) షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత సెనేట్‌లోని(US Senate ) వాదనలు కొనసాగే గదిలో(Hearing room) ఓ ఉద్యోగి మరో వ్యక్తితో కలిసి గే సెక్స్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు వీరి గే సెక్స్‌ను వీడియో(Video) తీసుకున్నారు. అక్కడా ఇక్కడా ఇది చేరి దేశమంతా పాకిపోయింది. దీంతో ఆ ఉద్యోగిని తొలగించారు. అతడిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకంటామని సెనేట్ అధికారులు వెల్లడించారు. నిందితుడిని మేరీల్యాండ్‌కు చెందిన సెనేటర్ బెన్ కార్డిన్‌కు సహాయకుడు ఐడాన్ మేస్-చెరోప్‌స్కీ అని గుర్తించారు. 9/11 కేసు, డోనాల్డ్‌ ట్రంప్‌ కేసుపై ఈ గదిలో వాదనలు జరిగాయని పేర్కొన్నారు.

Updated On 18 Dec 2023 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story