తిరుమల వెంటేశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులకి మెరుగైన సేవలను అందించే దిశగా ttd కీలక నిర్ణయం తీసుకుంది . తిరుమల కువచ్చే భక్తులకు వసతి సౌకర్యం సరిగా లేక నిత్యం వెలది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనితో టీటీడీ పాలకమండలి తిరుమల లో ఉన్న ఎన్నో ప్రాచీన వసతి కట్టడాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది . అలాగే తిరుమలలో ఉన్న చాల వసతి భవనాల్లో మరమత్తులు జరిపి ఇక మీదట భక్తులకి […]
తిరుమల వెంటేశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులకి మెరుగైన సేవలను అందించే దిశగా ttd కీలక నిర్ణయం తీసుకుంది . తిరుమల కువచ్చే భక్తులకు వసతి సౌకర్యం సరిగా లేక నిత్యం వెలది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనితో టీటీడీ పాలకమండలి తిరుమల లో ఉన్న ఎన్నో ప్రాచీన వసతి కట్టడాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది . అలాగే తిరుమలలో ఉన్న చాల వసతి భవనాల్లో మరమత్తులు జరిపి ఇక మీదట భక్తులకి వసతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదుకు గట్టి చర్యలు చేపట్టింది .
ప్రస్తుతం తిరుమల పై దాదాపు 7,500 గదులను భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కేటాయిస్తోంది. గత 30 నుంచి 60 సంవత్సరాల కిందట నిర్మించిన కట్టడాలుతిరుమల ఎన్నో ఉన్నాయి.వాటిని పూర్తి స్థాయి లో మరమత్తులు జరిపి గీజర్లు ,ఫాన్స్,వాటర్ సదుపాయాలని అందించి ,దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సుదర్శన్ గోవర్ధన్, కల్యాణి సత్రాలను కూడా దశల వారీగా మరమ్మతులు చేయబోతున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.