ఓ ట్రాన్స్‌జెండర్(Transgender) వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు(Supreme court) అంగీకరించింది. ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్‌ అన్న నెపంతో తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని సుప్రీంకోర్టును ఓ ట్రాన్స్‌జెండర్‌ ఆశ్రయించింది. ఓ ట్రాన్స్‌జెండ‌ర్ ఉన్న‌త చ‌దువులు చ‌దవుకుంది. టీచ‌ర్(Teacher) ఎడ్యుకేష‌న్ కూడా పూర్తి చేయడంతో ఓ స్కూళ్లో టీచ‌ర్‌గా చేరింది. కానీ కొంత కాలం తర్వాత ఆమె ట్రాన్స్‌జెండ‌ర్ అని తెలియ‌డంతో విధుల నుంచి తొల‌గించారు. ఈ లింగ వివ‌క్ష‌త‌కు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండ‌ర్ సుప్రీంకోర్టులో పిటిష‌న్(Petition) దాఖ‌లు చేశాయడంతో ఆ స్కూల్‌కు నోటీసులు జారీ చేశారు.

సుప్రీంకోర్ట్‌ సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌(CJI), జస్టిస్‌ బేబీ పార్దివ్ఆల, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం ఈ పిటిషన్‌న స్వీకరించింది. కేంద్రం, గుజరాత్(Gujarat), ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh) ప్రభుత్వాలతో పాటు గుజరాత్‌లోని జాంనగర్‌కు చెందిన ఓ స్కూల్‌కు, ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు(Private school) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్‌ను ఎందుకు విధుల నుంచి తొలగించారో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఆమె గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఇందుకుగాను అపాయింట్‌మెంట్ లెటర్‌ కూడా స్కూల్‌ యాజమాన్యం ఇచ్చింది. కొద్ది రోజులకే ఆమె ట్రాన్స్‌జెండర్‌ అని తెలియడంతో విధుల నుంచి తొలగించారు. గుజరాత్‌ స్కూల్‌ కూడా ఇదే తరహాలో వ్యవహరించడంతో.. లింగ వివక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించింది.

Updated On 2 Jan 2024 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story