కాటా ఆమ్రపాలిరెడ్డికి (Amrapali Reddy) మరో రెండు కీలక పోస్టులను తెలంగాణ ప్రభుత్వం (Telangna Govt) అప్పగించింది.

కాటా ఆమ్రపాలిరెడ్డికి (Amrapali Reddy) మరో రెండు కీలక పోస్టులను తెలంగాణ ప్రభుత్వం (Telangna Govt) అప్పగించింది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమ్రపాలికి ఔటర్ రింగురోడ్డు (ORR) ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమ్రపాలి ఈ నాలుగు పోస్టులు నిర్వహించడానికి వీలుగా అన్ని కార్యాలయాలు ఒకే చోటికి తరలిస్తున్నారు.

Updated On 4 Feb 2024 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story