జగిత్యాల(Jagityala) జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. దంపతుల(Couple) మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన భర్త(Husband).. ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. జగిత్యాలలో నివాసం ఉంటున్న నరేష్(Naresh) అనే వ్యక్తికి తన భార్యతో గొడవ జరిగింది.

Husband Suicide
జగిత్యాల(Jagityala) జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. దంపతుల(Couple) మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన భర్త(Husband).. ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. జగిత్యాలలో నివాసం ఉంటున్న నరేష్(Naresh) అనే వ్యక్తికి తన భార్యతో గొడవ జరిగింది. దీంతో భార్య నరేష్ ను తిట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ ఆగ్రహంతో ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయి.. కోరుట్ల అన్నమయ్య(Koruṭla annamayya) గుట్ట బావిలో(well) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుండి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
