Thailand : వధువు సహా నలుగురిని కాల్చిచంపిన వరుడు..!
వాళ్లు గత మూడేళ్లుగా సహజీవనం(Living Relation) చేస్తున్నారు. ఈనెల 25న ఘనంగా పెళ్లి(Marriage) చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి బాజాలు మోగాల్సిన ఈ వేడుకలో కాల్పుల(Gun firing) మోత మోగింది. పెళ్లి వేదికపై వధువు(Bride), వరుడు(Bride groom) ఘర్షణ పడ్డారు. సడన్‌గా పెళ్లి వేడుక నుంచి వెళ్లిపోయిన వరుడు తిరిగొచ్చి పెళ్లి కూతురు, పెళ్లి కూతురు తండ్రిని, ఆమె సోదరిని కాల్చి, తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. థాయ్‌లాండ్‌లో(Thailand) ఈ ఘటన చోటు చేసుకుంది.

చతురంగ్ సుక్‌సుక్ (29) (Chaturanga suksuk)పారా అథ్లెట్(Para athlete), కాంచన పచున్‌త్యుక్ (44) (kanchana pachunthuek)ఈనెల 25న ఈశ్యాన్య థాయ్‌లాండ్‌లో పెళ్లి చేసుకున్నారు. అర్ధాంతరంగా పెళ్లి వేడుక నుంచి వెళ్లిపోయిన చతురంగ్ తిరిగొచ్చి తన భార్య, ఆమె తల్లి(Mother in Law), సోదరిని కాల్చి చంపాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు అతిథులకు(Guests) కూడా బుల్లెట్లు (Bullets)తగిలి గాయాలు కావడంతో ఆస్పత్రికి(Hospital) తరలించారు. అందులో ఒకరు మరణించారు. కాల్పులు జరిపిన సమయంలో చతురంగ్ మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని చతురంగ్ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఏడాది క్రితమే గన్(Gun), బుల్లెట్లు కొన్నారని పోలీసులు చెప్పారు. చతురంగ్, కంచన్ పెళ్లికి మూడేళ్ల ముందు నుంచే సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. పెళ్లి వేడుకలో వీరిద్దరూ గొడవ పడినట్లు అక్కడికి వచ్చిన అతిథులు చెప్పారు. అయితే చతురంగ్‌తో తన కన్నా 15 ఏళ్లు ఎక్కువ వయస్సున్న మహిళతో పెళ్లి జరగడంతో అభద్రతాభావానికి(Inferiority complex) లోనయ్యారన్న వార్తలు వచ్చాయి.. అయితే పోలీసులు ఈ వార్తలను(news) కొట్టివేశారు. త్వరలోనే ఈ మారణహోమానికి గల కారణాలను వివరిస్తామన్నారు. మరోవైపు కిందటేడాది జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లో(Asian Para games) చతురంగ్ వెండి పతకం(Silver medal) సాధించారు. ఈ డిసెంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న ప్రపంచ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్‌కు(World ability sports games) ఎంపిక అవుతారని భావించినా.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.