ఈనెల 15వ తేదీన సెలవు దినంగా తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant Sevalal Maharaj) జయంతిని సందర్భంగా సెలవుపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జయంతి నాటికి హైదరాబాద్‌లో(Hyderabad) సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి(Komatiredy) హామీ ఇచ్చారు. ట్యాంక్‌బండ్ పై సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్(Ramulu nayak) ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సేవాలాల్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

1739 ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ అనంతపురం(Anantapur) జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించారని బంజారాలు నమ్ముతారు. సేవాలాల్‌ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా పనిచేశారు. బ్రిటీష్(British), ముస్లిం(Muslim) పాలకుల ప్రభావంతో ఇతర మతాల్లోకి మారకుండా బంజారాలు సేవాలాల్ కీలక పాత్ర పోషించారు. తన బోధనలతో బంజారాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ప్రతి ఏడాది ఆయన జయంతిని బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంపై బంజారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 10 Feb 2024 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story