ఏపీలో ఎన్నికలకు ముందే అధికార, విపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించి ..విపక్షాలకు సవాల్ విసిరింది. తాజాగా జనసేన సీట్లు మినహాయించి.. టీడీపీ కూడా 70 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదే జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏపీలో ఎన్నికలకు ముందే అధికార, విపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించి ..విపక్షాలకు సవాల్ విసిరింది. తాజాగా జనసేన సీట్లు మినహాయించి.. టీడీపీ కూడా 70 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదే జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బీజేపీ కూటమిలో చేరితే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. లేదంటే దాదాపు అటు ఇటుగా ఇదే జాబితాను ఈ నెలాఖరులోగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

70 మందితో కూడిన జాబితా..

ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
టెక్కలి- అచ్చెన్నాయుడు
ఆముదాలవలస- కూన రవికుమార్
పలాస- గౌతు శిరీష
రాజం- కొండ్రు మురళీ మోహన్
బొబ్బిలి- బేబీ నాయన
విజయనగరం- అశోక్ గజపతి రాజు
చీపురుపల్లి- కిమిడి నాగర్జున
కురుపాం- టి.జగదీశ్వరి
పార్వతీపురం-బి.విజయచంద్ర
వైజాగ్ (తూర్పు)-వెలగపూడి రామకృష్ణబాబు
వైజాగ్ (పశ్చిమ)-గణబాబు
పాయకరావుపేట- అనిత
నర్సీపట్నం-చింతకాయల విజయ్
తుని-యనమల దివ్య
జగ్గంపేట-జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం-చినరాజప్ప
అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
రాజమండ్రి (అర్బన్)-ఆదిరెడ్డి వాసు
గోపాలపురం-మద్దిపాటి వెంకట్రాజు
ముమ్మడివరం-దాట్ల సుబ్బరాజు
అమలాపురం-బత్తుల ఆనందరావు
మండపేట-వేగుళ్ల జోగేశ్వరరావు
నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
ఆచంట-పితాని సత్యనారాయణ
పాలకొల్లు- నిమ్మల రామానాయుడు
ఉండి- మంతెన రామరాజు
దెందులూరు-చింతమనేని ప్రభాకర్
సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ ఈస్ట్- గద్దె రామ్మోహన్ రావు
విజయవాడ(సెంట్రల్)- బోండా ఉమా
నందిగామ- తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర
గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
పెనమలూరు- బోడె ప్రసాద్
మంగళగిరి-నారా లోకేష్
పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి-కన్నా లక్ష్మీ నారాయణ
వినుకొండ-జీవీ.ఆంజనేయులు
గురజాల-యరపతినేని శ్రీనివాసరావు
మాచర్ల-జూలకంటి బ్రహ్మానందరెడ్డి
వేమూరు-నక్కా ఆనందబాబు
పర్చూరు - ఏలూరి సాంబశివరావు
ఒంగోలు-దామచర్ల జనార్దన్ రావు
కొండపి- బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి-ఉగ్ర నరసింహా రెడ్డి
కోవూరు-పోలంరెడ్డి దినేష్ రెడ్డి
ఆత్మకూరు-ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
శ్రీకాళహస్తి-బొజ్జల సుధీర్ రెడ్డి
నగరి - గాలి భానుప్రకాష్
పలమనేరు-అమర్నాథ్ రెడ్డి
పీలేరు- నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
జమ్మల మడుగు-భూపేష్ రెడ్డి
మైదుకూరు-పుట్టా సుధాకర్
పులివెందుల- బీటెక్ రవి
నంద్యాల- ఎన్ఎండీ ఫరూక్
బనగానపల్లె- బీసీ జనార్దన్ రెడ్డి
ఆళ్లగడ్డ- భూమా అఖిల ప్రియ
పాణ్యం-గౌరు చరితారెడ్డి
శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు-టీజీ భరత్
ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వర రెడ్డి
రాప్తాడు-పరిటాల సునీతఉ
రవకొండ- పయ్యావుల కేశవ్
తాడిపత్రి-జేసీ అస్మిత్ రెడ్డి
కల్యాణదుర్గం- ఉమా మహేశ్వర నాయుడు
హిందూపురం-నందమూరి బాలకృష్ణ
కదిరి-కందికుంట వెంకట ప్రసాద్

Updated On 14 Jan 2024 9:51 PM GMT
Ehatv

Ehatv

Next Story