యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్‌ల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇది దేశీయ మార్కెట్లలో భారీ క్షీణతకు దారితీసిందని నిపుణుల అంచనా . బీఎస్ఈ సెన్సెక్స్ 897.28 పాయింట్లు పతనమై 58,237.85 పాయింట్ల వద్ద ముగిసింది.న్ఎస్ఈ నిఫ్టీ 258.60 పాయింట్లు (1.52 శాతం) క్షీణించి 17,154.30 పాయింట్లకు పడిపోయింది.ప్రారంభం సమయం లో సెన్సెక్స్ 350 పాయింట్లు ఎగసి 59,511 వరకు వెళ్ళింది. అమ్మకాల్లో ఒత్తడి వలన మధ్యాహానికి […]

యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్‌ల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇది దేశీయ మార్కెట్లలో భారీ క్షీణతకు దారితీసిందని నిపుణుల అంచనా . బీఎస్ఈ సెన్సెక్స్ 897.28 పాయింట్లు పతనమై 58,237.85 పాయింట్ల వద్ద ముగిసింది.న్ఎస్ఈ నిఫ్టీ 258.60 పాయింట్లు (1.52 శాతం) క్షీణించి 17,154.30 పాయింట్లకు పడిపోయింది.ప్రారంభం సమయం లో సెన్సెక్స్ 350 పాయింట్లు ఎగసి 59,511 వరకు వెళ్ళింది. అమ్మకాల్లో ఒత్తడి వలన మధ్యాహానికి 1416 పాయింట్లను కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, మెటల్, ఐటీ రంగాలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఈరోజు మార్కెట్లలోని తగ్గుదల గత 5 నెలల కంటే కనిష్టంగా ఉంది . నిఫ్టీ సూచీ 111 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 153 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 157 పాయింట్లను కోల్పోయాయి.ఇన్వెస్టర్ మార్కెట్BSE లో ఈ ఒక్క రోజులోనే
4. 43 కోట్ల సంపద ఆవిరైంది.

Updated On 14 March 2023 7:00 AM GMT
Ehatv

Ehatv

Next Story