క్రీడాకారులు ధరించే జెర్సీలు(Jersey), షూలు(Shoes), దుస్తులు(Clothes), ఆటసామగ్రికి ఫుల్‌ డిమాండ్ ఉంటుంది. గత ఏడాది ఫుట్‌బాల్(Football) వరల్డ్‌కప్‌(Worldcup) సందర్భగా వరల్డ్‌కప్‌లో దిగ్గజ ప్లేయర్‌ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో వేలం వేశారు.

క్రీడాకారులు ధరించే జెర్సీలు(Jersey), షూలు(Shoes), దుస్తులు(Clothes), ఆటసామగ్రికి ఫుల్‌ డిమాండ్ ఉంటుంది. గత ఏడాది ఫుట్‌బాల్(Football) వరల్డ్‌కప్‌(Worldcup) సందర్భగా వరల్డ్‌కప్‌లో దిగ్గజ ప్లేయర్‌ మెస్సీ(Messi) ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో వేలం వేశారు. మేర్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అభిమాని అక్షరాల 65 కోట్లకు దక్కించుకున్నాడు. అయితే ఈ నగదులో కొంత మొత్తాన్ని జెర్సీ ఫౌండేషన్‌లో నడుస్తున్న చిల్డ్రన్ ఆస్పత్రికి అందజేస్తామని తెలిపారు.

గత ఏడాది ప్రపంచకప్‌లో అర్జెంటీనా(Urgentia) విజేతగా నిలిచిన సందర్భంగా సాకర్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలు గురువారం 7.8 మిలియన్ డాలర్లకు (భారతీయ రూపాయల్లో 65 కోట్లు) అమ్ముడయ్యాయని వేలం సంస్థ సోథెబీస్ ప్రకటించింది. ప్రపంచకప్ ఫైనల్‌లో 3-3 డ్రా తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా మూడో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా చేసిన మూడు గోల్స్‌లో మెస్సీ రెండు గోల్స్ చేసిన అర్జెంటీనాను విజయతీరాలవైపు నడిపించాడు.

Updated On 16 Dec 2023 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story