☰
✕
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పుష్ప హీరోయిన్ రష్మిక ట్వీట్ చేశారు. 'నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను.
x
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పుష్ప హీరోయిన్ రష్మిక ట్వీట్ చేశారు. 'నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను. జరిగిన సంఘటన దురదృష్టకరం, తీవ్ర విషాదకర సంఘటన. అయితే, అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం నిరుత్సాహపరుస్తుంది. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది, హృదయ విదారకమైనది.కాగా సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ehatv
Next Story