ఫిలింనగర్(Film nagar) లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్(Drugs) అమ్ముతున్న వ్యక్తి అరెస్టు చేసిన పోలీసులు. బెంగళూరు చెందిన క్యాబ్ డ్రైవర్ ని పబ్ పార్కింగ్ వద్ద పట్టుకున్న టాస్క్ ఫోర్స్. బాబు కిరణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు. 20 గ్రాముల ఎండిఎంఏ(MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఫిలింనగర్(Film nagar) లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్(Drugs) అమ్ముతున్న వ్యక్తి అరెస్టు చేసిన పోలీసులు. బెంగళూరు చెందిన క్యాబ్ డ్రైవర్ ని పబ్ పార్కింగ్ వద్ద పట్టుకున్న టాస్క్ ఫోర్స్. బాబు కిరణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు. 20 గ్రాముల ఎండిఎంఏ(MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పబ్ కు(PUB) వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తించామని.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.గత కొంతకాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ ను బాబు కిరణ్ విక్రయిస్తున్నాడాని తెలిపారు.

Updated On 29 Dec 2023 8:08 AM GMT
Ehatv

Ehatv

Next Story