జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిసెంబర్(December) 1వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3గం.కు మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadella Manohar) , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) పాల్గొంటారు.

జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిసెంబర్(December) 1వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3గం.కు మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadella Manohar) , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) పాల్గొంటారు. పార్టీ పిఏసీ సభ్యులు(PAC Members), కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు(District, city presidents), నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు(chairmens), వీర మహిళా(Veera mahila) విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు(Spoke persons) విస్తృత స్థాయి సమావేశంల్లో పాల్గొంటారు. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై దిశానిర్దేశం చేస్తారు. జనసేన – టీడీపీ(TDP) క్షేత్ర స్థాయిలో సమన్వయంతో(Coordination) చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు(Voters List) పరిశీలన తదితర విషయాలపై చర్చిస్తారు.

Updated On 29 Nov 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story