కొడుకుకి(Son) గుండెపోటు వచ్చి మరణించడంతో, ఆ బాధను తట్టుకోలేక తల్లి(Mother) కూడా గుండెపోటుతో చనిపోయింది.. తల్లి,కొడుకు ఒకేరోజు గుండెపోటుతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి...వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ (Haveli Ghanpur) మండలం కుచన్ పల్లి గ్రామంలో తల్లి,కొడుకు గుండెనొప్పితో(Heart attack) మృతి చెందారు.. కుచన్ పల్లి గ్రామానికి చెందిన వీరప్ప గారి నర్సా గౌడ్(Narsa Goud) వయసు(39) సంవత్సరాలు..

heart attack
కొడుకుకి(Son) గుండెపోటు వచ్చి మరణించడంతో, ఆ బాధను తట్టుకోలేక తల్లి(Mother) కూడా గుండెపోటుతో చనిపోయింది.. తల్లి,కొడుకు ఒకేరోజు గుండెపోటుతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి...వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ (Haveli Ghanpur) మండలం కుచన్ పల్లి గ్రామంలో తల్లి,కొడుకు గుండెనొప్పితో(Heart attack) మృతి చెందారు.. కుచన్ పల్లి గ్రామానికి చెందిన వీరప్ప గారి నర్సా గౌడ్(Narsa Goud) వయసు(39) సంవత్సరాలు.. ఇతని వృత్తి ఆటో డ్రైవర్ ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఉదయము నాలుగు గంటలకు చాతిలో నొప్పి వస్తుందని తన భార్యతో చెప్పగా..వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు..
ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి బీరప్ప గారి లక్ష్మి(Lakshmi) వయసు(62) సంవత్సరాలు కొడుకు మరణించిన విషయం తెలుసుకొని బాధను భరించలేకపోవడంతో ఆమెకు గుండెపోటు వచ్చి మృతి చెందింది..నర్సా గౌడ్ భార్య లత(35)..కూతురు ప్రసన్న(15) 9 తరగతి చదువుతుంది.. కొడుకు కార్తీక్ గౌడ్(12)7 ఏడవ తరగతి చదువుతున్నాడు..తల్లి,కొడుకు ఓకేరోజు గుండెపోటుతో చనిపోవడంతో కుచన్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి..
