తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్‌.

తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్‌. క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్‌ అవకాశం. ఏపీలో 3, తెలంగాణలో 3 MLC స్థానాలకు పోలింగ్‌. ఏపీలో 2 గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ MLC స్థానానికి ఎన్నికలు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో మధ్యాహ్న 2 గంటల వరకు 45.29 శాతం పోలింగ్‌. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.06 శాతం పోలింగ్‌. ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం పోలింగ్‌ నమోదు. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.

ehatv

ehatv

Next Story