తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని (Deepa Das Munshi) రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మర్యాదపూర్వకంగా కలిశారు.

jupally deepa-compressed
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని (Deepa Das Munshi) రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మున్షీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. మంత్రి జూపల్లి వెంట కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి (Yenugu Ravindar Reddy), బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి (Suneel Reddy), తదితరులు ఉన్నారు.
